Search Stotra Ratnakaram

Tuesday, February 28, 2017

గణపతి కవచము

గణపతి కవచము

ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో |
అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ || ౧ ||
దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః ఖలాః |
అతోస్య కణ్ఠే కిఞ్చిత్త్యం రక్షాం సమ్బద్ధుమర్హసి || ౨ ||
ధ్యాయేత్ సింహగతం వినాయకమముం దిగ్బాహు మాద్యే యుగే
త్రేతాయాం తు మయూర వాహనమముం షడ్బాహుకం సిద్ధిదమ్ |
ద్వాపరేతు గజాననం యుగభుజం రక్తాఙ్గరాగం విభుమ్ తుర్యే
తు ద్విభుజం సితాఙ్గరుచిరం సర్వార్థదం సర్వదా || ౩ ||
వినాయక శ్శిఖామ్పాతు పరమాత్మా పరాత్పరః |
అతిసున్దర కాయస్తు మస్తకం సుమహోత్కటః || ౪ ||
లలాటం కశ్యపః పాతు భ్రూయుగం తు మహోదరః |
నయనే బాలచన్ద్రస్తు గజాస్యస్త్యోష్ఠ పల్లవౌ || ౫ ||
జిహ్వాం పాతు గజక్రీడశ్చుబుకం గిరిజాసుతః |
వాచం వినాయకః పాతు దన్తాన్ రక్షతు దుర్ముఖః || ౬ ||
శ్రవణౌ పాశపాణిస్తు నాసికాం చిన్తితార్థదః |
గణేశస్తు ముఖం పాతు కణ్ఠం పాతు గణాధిపః || ౭ ||
స్కన్ధౌ పాతు గజస్కన్ధః స్తనే విఘ్నవినాశనః |
హృదయం గణనాథస్తు హేరమ్బో జఠరం మహాన్ || ౮ ||
ధరాధరః పాతు పార్శ్వౌ పృష్ఠం విఘ్నహరశ్శుభః |
లిఙ్గం గుహ్యం సదా పాతు వక్రతుణ్డో మహాబలః || ౯ ||
గజక్రీడో జాను జఙ్ఘో ఊరూ మఙ్గళకీర్తిమాన్ |
ఏకదన్తో మహాబుద్ధిః పాదౌ గుల్ఫౌ సదావతు || ౧౦ ||
క్షిప్ర ప్రసాదనో బాహు పాణీ ఆశాప్రపూరకః |
అఙ్గుళీశ్చ నఖాన్ పాతు పద్మహస్తో రినాశనః || ౧౧ ||
సర్వాఙ్గాని మయూరేశో విశ్వవ్యాపీ సదావతు |
అనుక్తమపి యత్ స్థానం ధూమకేతుః సదావతు || ౧౨ ||
ఆమోదస్త్వగ్రతః పాతు ప్రమోదః పృష్ఠతోవతు |
ప్రాచ్యాం రక్షతు బుద్ధీశ ఆగ్నేయ్యాం సిద్ధిదాయకః || ౧౩ ||
దక్షిణస్యాముమాపుత్రో నైఋత్యాం తు గణేశ్వరః |
ప్రతీచ్యాం విఘ్నహర్తా వ్యాద్వాయవ్యాం గజకర్ణకః || ౧౪ ||
కౌబేర్యాం నిధిపః పాయాదీశాన్యావిశనన్దనః |
దివావ్యాదేకదన్త స్తు రాత్రౌ సన్ధ్యాసు యఃవిఘ్నహృత్ || ౧౫ ||
రాక్షసాసుర బేతాళ గ్రహ భూత పిశాచతః |
పాశాఙ్కుశధరః పాతు రజస్సత్త్వతమస్స్మృతీః || ౧౬ ||
ఙ్ఞానం ధర్మం చ లక్ష్మీ చ లజ్జాం కీర్తిం తథా కులమ్ | ఈ
వపుర్ధనం చ ధాన్యం చ గృహం దారాస్సుతాన్సఖీన్ || ౧౭ ||
సర్వాయుధ ధరః పౌత్రాన్ మయూరేశో వతాత్ సదా |
కపిలో జానుకం పాతు గజాశ్వాన్ వికటోవతు || ౧౮ ||
భూర్జపత్రే లిఖిత్వేదం యః కణ్ఠే ధారయేత్ సుధీః |
న భయం జాయతే తస్య యక్ష రక్షః పిశాచతః || ౧౯ ||
త్రిసన్ధ్యం జపతే యస్తు వజ్రసార తనుర్భవేత్ |
యాత్రాకాలే పఠేద్యస్తు నిర్విఘ్నేన ఫలం లభేత్ || ౨౦ ||
యుద్ధకాలే పఠేద్యస్తు విజయం చాప్నుయాద్ధ్రువమ్ |
మారణోచ్చాటనాకర్ష స్తమ్భ మోహన కర్మణి || ౨౧ ||
సప్తవారం జపేదేతద్దనానామేకవింశతిః |
తత్తత్ఫలమవాప్నోతి సాధకో నాత్ర సంశయః || ౨౨ ||
ఏకవింశతివారం చ పఠేత్తావద్దినాని యః |
కారాగృహగతం సద్యో రాఙ్ఞావధ్యం చ మోచయోత్ || ౨౩ ||
రాజదర్శన వేళాయాం పఠేదేతత్ త్రివారతః |
స రాజానం వశం నీత్వా ప్రకృతీశ్చ సభాం జయేత్ || ౨౪ ||
ఇదం గణేశకవచం కశ్యపేన సవిరితమ్ |
ముద్గలాయ చ తే నాథ మాణ్డవ్యాయ మహర్షయే || ౨౫ ||
మహ్యం స ప్రాహ కృపయా కవచం సర్వ సిద్ధిదమ్ |
న దేయం భక్తిహీనాయ దేయం శ్రద్ధావతే శుభమ్ || ౨౬ ||
అనేనాస్య కృతా రక్షా న బాధాస్య భవేత్ వ్యాచిత్ |
రాక్షసాసుర బేతాళ దైత్య దానవ సమ్భవాః || ౨౭ ||
|| ఇతి శ్రీ గణేశపురాణే శ్రీ గణేశ కవచం సమ్పూర్ణమ్ ||
మీ
శశికాంత్ శర్మ దహగం

Saturday, February 25, 2017

శ్లోకనమకమ్ / శ్లోక రుద్రమ్

శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక - ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.
ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.
కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.
మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం - వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.
విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని - స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.
పైగా - ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.
ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.
ధ్యానమ్:
ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః!
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!
బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః
కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా
రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!
ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే
ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్!
తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః
శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!
గణేశ ఉవాచ:
నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!
నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!
నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!
ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!
శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!
శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!
యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!!
తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!
ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!
యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!
గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!
బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!
త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!
యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!
యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!
రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!
అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!
అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!
అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!
విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!
నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!
సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!
ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!
సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13!!
అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!
యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14!!
అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!
ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!15!!
విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!
అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!!
కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!
ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!17!!
యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!
తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!18!!
అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః!
బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!!
పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః!
ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్!!20!!
హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!
దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!21!!
త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!
నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!22!!
నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః!
నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!!
పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః!
సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!!
క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!
అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!!
రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!
కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!26!!
తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!
ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!27!!
ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!28!!
పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!
ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!!
అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!
స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!30!!
తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!
స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!31!!
నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!
అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!32!!
ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!
కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!33!!
నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!
నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!!
నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః!
హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!!
నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!
నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!!
గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!
నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!!
మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!
నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!!
నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః!
ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!!
నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః!
ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ!!40!
నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!
ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!41!!
వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!
వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!!
సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!
ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!43!!
శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!
నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!!
స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!
జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!45!!
పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!
మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!!
జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!
సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!47!!
క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!
ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!48!!
శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!
నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!49!!
శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!
ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!50!!
వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః!
శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః!!51!!
దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః!
ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ!!52!!
పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!
సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!53!!
నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!
నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!
నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!
అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!!
అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!
విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!!
ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!
రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!57!!
వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!
నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!!
నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!
నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!
ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!
నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!
కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!
కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!61!!
నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!
సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!!
కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!
నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!63!!
రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!
నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!!
హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!
నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!65!!
నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!
అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!!
విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః!
త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!!
మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః!
వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!!
అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!
ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!!
హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!
నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!!
హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!
ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!71!!
మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!
తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!72!!
అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!
కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!!
వేదాంత బృంద స్తుత సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!
శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే!!74!!
అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!
ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!75!!
నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!
వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!76!!
వ్యాస ఉవాచ:
ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!
కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!
త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!
ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే
గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః
అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన
శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు!!

Monday, February 20, 2017

_శివ షడక్షర స్తోత్రం

*_శివ షడక్షర స్తోత్రం..._*
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
☝🏻☝🏻☝🏻☝🏻
*ఓంకారం బిందు సమ్యుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః* ।
*కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమోనమః* ॥

*నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసం గణాః* ।
*నరా నమంతి దేవేషాం నకారాయ నమోనమః* ॥

*మహాదేవం, మహాత్మానం మహాధ్యానం పరాయణం* ।
*మహాపాపహరం దేవం మకారాయ నమోనమః* ॥

*శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకం* ।
*శివమేకపదం నిత్యం శికారాయ నమోనమః* ॥

*వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం* ।
*వామే శక్తి ధరం వేదం వకారాయ నమోనమః* ॥

*యత్ర తత్ర స్థితో దేవః సర్వవ్యాపి మహేశ్వరః* ।
*యో గురుః సర్వ దేవానాం యకారాయ నమోనమః* ॥

_ఫలశృతి_
*షడక్షర మిదం స్తోత్రమ్యః పఠేత్ శివ సన్నిధౌ*
*శివలోక మవాప్నోతి శివేన సహమోదతే* ॥

Sunday, December 25, 2016

SuryaSthotram సూర్యస్తోత్రము

సర్వరోగ నివారణకు స్తోత్రం?
ఆదిత్యుని అద్భుతమైన అమోఘమైన స్తోత్రం .

శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు |1|

ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !

నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ |2|

అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !

కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ|3|

కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !

త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ |4|

సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస - నీవే-

శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి |5|

శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!

త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు |6|

చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !

తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ |7|

చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !

యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః |8|

వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !

యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే |9|

ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.

వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి |10|

వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.

ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః |11|

ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !

త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ |12|

సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

ఫలశ్రుతి............

ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||

ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

Aparajitha Sthotram అపరాజితా స్తోత్రమ్

అపరాజితా స్తోత్రమ్

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ ||

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః || ౨ ||

కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః |
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః || ౩ ||

దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై |
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః || ౪ ||

అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః |
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః || ౫ ||

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౬ ||

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౭ ||

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౮ ||

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౯ ||

యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౦ ||

యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౧ ||

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౨ ||

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౩ ||

యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౪ ||

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౫ ||

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౬ ||

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౭ ||

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౮ ||

యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౧౯ ||

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౦ ||

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౧ ||

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౨ ||

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౩ ||

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౪ ||

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౫ ||

యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౬ ||

ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః || ౨౭ ||

చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౨౮ ||

🌹🙏🌹

Friday, June 24, 2016

Ekadanta Sthotram ఏకదంత స్తోత్రం

॥ ఏకదన్తగణేశస్తోత్రమ్ ॥

శ్రీగణేశాయ నమః ।
మదాసురం సుశాన్తం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః ।
భృగ్వాదయశ్చ మునయ ఏకదన్తం సమాయయుః ॥ ౧॥

ప్రణమ్య తం ప్రపూజ్యాదౌ పునస్తం నేమురాదరాత్ ।
తుష్టువుర్హర్షసంయుక్‍తా ఏకదన్తం గణేశ్వరమ్ ॥ ౨॥

దేవర్షయ ఊచుః
సదాత్మరూపం సకలాది-భూతమమాయినం సోఽహమచిన్త్యబోధమ్ ।
అనాది-మధ్యాన్త-విహీనమేకం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౩॥

అనన్త-చిద్రూప-మయం గణేశం హ్యభేద-భేదాది-విహీనమాద్యమ్ ।
హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౪॥

విశ్వాదిభూతం హృది యోగినాం వై ప్రత్యక్షరూపేణ విభాన్తమేకమ్ ।
సదా నిరాలమ్బ-సమాధిగమ్యం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౫॥

స్వబిమ్బభావేన విలాసయుక్‍తం బిన్దుస్వరూపా రచితా స్వమాయా ।
తస్యాం స్వవీర్యం ప్రదదాతి యో వై తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౬॥

త్వదీయ-వీర్యేణ సమర్థభూతా మాయా తయా సంరచితం చ విశ్వమ్ ।
నాదాత్మకం హ్యాత్మతయా ప్రతీతం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౭॥

త్వదీయ-సత్తాధరమేకదన్తం గణేశమేకం త్రయబోధితారమ్ ।
సేవన్త ఆపుస్తమజం త్రిసంస్థాస్తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౮॥

తతస్త్వయా ప్రేరిత ఏవ నాదస్తేనేదమేవం రచితం జగద్వై ।
ఆనన్దరూపం సమభావసంస్థం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౯॥

తదేవ విశ్వం కృపయా తవైవ సమ్భూతమాద్యం తమసా విభాతమ్ ।
అనేకరూపం హ్యజమేకభూతం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౦॥

తతస్త్వయా ప్రేరితమేవ తేన సృష్టం సుసూక్ష్మం జగదేకసంస్థమ్ ।
సత్త్వాత్మకం శ్వేతమనన్తమాద్యం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౧॥

తదేవ స్వప్నం తపసా గణేశం సంసిద్ధిరూపం వివిధం వభూవ ।
సదేకరూపం కృపయా తవాఽపి తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౨॥

సమ్ప్రేరితం తచ్చ త్వయా హృదిస్థం తథా సుసృష్టం జగదంశరూపమ్ ।
తేనైవ జాగ్రన్మయమప్రమేయం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౩॥

జాగ్రత్స్వరూపం రజసా విభాతం విలోకితం తత్కృపయా యదైవ ।
తదా విభిన్నం భవదేకరూపం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౪॥

ఏవం చ సృష్ట్వా ప్రకృతిస్వభావాత్తదన్తరే త్వం చ విభాసి నిత్యమ్ ।
బుద్ధిప్రదాతా గణనాథ ఏకస్తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౫॥

త్వదాజ్ఞయా భాన్తి గ్రహాశ్చ సర్వే నక్షత్రరూపాణి విభాన్తి ఖే వై ।
ఆధారహీనాని త్వయా ధృతాని తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౬॥

త్వదాజ్ఞయా సృష్టికరో విధాతా త్వదాజ్ఞయా పాలక ఏవ విష్ణుః ।
త్వదాజ్ఞయా సంహరకో హరోఽపి తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౭॥

యదాజ్ఞయా భూర్జలమధ్యసంస్థా యదాజ్ఞయాఽపః ప్రవహన్తి నద్యః ।
సీమాం సదా రక్షతి వై సముద్రస్తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౮॥

యదాజ్ఞయా దేవగణో దివిస్థో దదాతి వై కర్మఫలాని నిత్యమ్ ।
యదాజ్ఞయా శైలగణోఽచలో వై తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౧౯॥

యదాజ్ఞయా శేష ఇలాధరో వై యదాజ్ఞయా మోహప్రదశ్చ కామః ।
యదాజ్ఞయా కాలధరోఽర్యమా చ తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౨౦॥

యదాజ్ఞయా వాతి విభాతి వాయుర్యదాజ్ఞయాఽగ్నిర్జఠరాదిసంస్థః ।
యదాజ్ఞయా వై సచరాఽచరం చ తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౨౧॥

సర్వాన్తరే సంస్థితమేకగూఢం యదాజ్ఞయా సర్వమిదం విభాతి ।
అనన్తరూపం హృది బోధకం వై తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౨౨॥

యం యోగినో యోగబలేన సాధ్యం కుర్వన్తి తం కః స్తవనేన స్తౌతి ।
అతః ప్రణామేన సుసిద్ధిదోఽస్తు తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౨౩॥

గృత్సమద ఉవాచ
ఏవం స్తుత్వా చ ప్రహ్లాద దేవాః సమునయశ్చ వై ।
తూష్ణీం భావం ప్రపద్యైవ ననృతుర్హర్షసంయుతాః ॥ ౨౪॥

స తానువాచ ప్రీతాత్మా హ్యేకదన్తః స్తవేన వై ।
జగాద తాన్ మహాభాగాన్ దేవర్షీన్ భక్‍తవత్సలః ॥ ౨౫॥

ఏకదన్త ఉవాచ
ప్రసన్నోఽస్మి చ స్తోత్రేణ సురాః సర్షిగణాః కిల ।
వృణుధ్వం వరదోఽహం వో దాస్యామి మనసీప్సితమ్ ॥ ౨౬॥

భవత్కృతం మదీయం వై స్తోత్రం ప్రీతిప్రదం మమ ।
భవిష్యతి న సన్దేహః సర్వసిద్ధిప్రదాయకమ్ ॥ ౨౭॥

యం యమిచ్ఛతి తం తం వై దాస్యామి స్తోత్రపాఠతః ।
పుత్ర-పౌత్రాదికం సర్వం లభతే ధన-ధాన్యకమ్ ॥ ౨౮॥

గజాశ్వాదికమత్యన్తం రాజ్యభోగం లభేద్ ధ్రువమ్ ।
భుక్‍తిం ముక్‍తిం చ యోగం వై లభతే శాన్తిదాయకమ్ ॥ ౨౯॥

మారణోచ్చాటనాదీని రాజ్యబన్ధాదికం చ యత్ ।
పఠతాం శృణ్వతాం నృణాం భవేచ్చ బన్ధహీనతా ॥ ౩౦॥

ఏకవింశతివారం చ శ్లోకాంశ్చైవైకవింశతిమ్ ।
పఠతే నిత్యమేవం చ దినాని త్వేకవింశతిమ్ ॥ ౩౧॥

న తస్య దుర్లభం కిఞ్చిత్ త్రిషు లోకేషు వై భవేత్ ।
అసాధ్యం సాధయేన్ మర్త్యః సర్వత్ర విజయీ భవేత్ ॥ ౩౨॥

నిత్యం యః పఠతే స్తోత్రం బ్రహ్మభూతః స వై నరః ।
తస్య దర్శనతః సర్వే దేవాః పూతా భవన్తి వై ॥ ౩౩॥

ఏవం తస్య వచః శ్రుత్వా ప్రహృష్టా దేవతర్షయః ।
ఊచుః కరపుటాః సర్వే భక్‍తియుక్‍తా గజాననమ్ ॥ ౩౪॥

॥ ఇతీ శ్రీ'ఏకదన్తస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Thursday, June 23, 2016

Uchchista Ganesha Stavaraja ఉచ్ఛిష్టగణేశస్తవరాజః

ఉచ్ఛిష్టగణేశస్తవరాజః 
శ్రీ గణేశాయ నమః |

దేవ్యువాచ |

పూజాంతే హ్యనయా స్తుత్యా స్తువీత గణనాయకం |

Followers