Search Stotra Ratnakaram

Showing posts with label అంగారక. Show all posts
Showing posts with label అంగారక. Show all posts

Tuesday, April 12, 2011

Shri Angaraka kavacham

అంగారక కవచమ్
అస్య శ్రీ అంగారక కవచస్య | కశ్యప ఋషీః | అనుష్టుప్ చందః | అంగారకో దేవతా | భౌమ ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్ :-

రక్తాంబరో రక్తవపుః కిరీటీ
చతుర్భుజో మేషగమో గదాభృత్ |
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ
సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||

అథ అంగారక కవచమ్ :-

అంగారకః శిరో రక్షేత్
ముఖం వై ధరణీసుతః |
శ్రవౌ రక్తంబరః పాతు
నేత్రే మే రక్తలోచనః || ౧ ||

నాసాం శక్తిధరః పాతు
ముఖం మే రక్తలోచనః |
భుజౌ మే రక్తమాలీ చ
హస్తౌ శక్తిధరస్తథా ||౨ ||

వక్షః పాతు వరాంగశ్చ
హృదయం పాతు రోహితః |
కటిం మే గ్రహరాజశ్చ
ముఖం చైవ ధరాసుతః || ౩ ||

జానుజంఘే కుజః పాతు
పాదౌ భక్తప్రియః సదా |
సర్వాణ్యన్యాని చాంగాని
రక్షేన్మే మేషవాహనః || ౪ ||

ఫలశ్రుతిః :-

య ఇదం కవచం దివ్యం
సర్వశత్రునివారణమ్ |
భూతప్రేతపిశాచానాం
నాశనం సర్వసిద్ధిదమ్ ||

సర్వరోగహరం చైవ
సర్వసంపత్ప్రదం శుభమ్ |
భుక్తిముక్తిప్రదం నౄణాం
సర్వసౌభాగ్యవర్ధనమ్ ||

రోగబంధవిమోక్షం చ
సత్యమేతన్న సంశయః ||

|| ఇతి శ్రీ మార్కండేయపురాణే అంగారక కవచం సంపూర్ణమ్ ||

Sri Angaraka ashtottara Shatha Naama sthotram

శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం

మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః || ౧ ||

మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః
మానజోzమర్షణః క్రూరః తాపపాపవివర్జితః || ౨ ||

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః
వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ || ౩ ||

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః
నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః || ౪ ||

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః
అక్షీణఫలదః చక్షుర్గోచరశ్శుభలక్షణః || ౫ ||

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః
నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః || ౬ ||

కమనీయో దయాసారః కనత్కనకభూషణః
భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః || ౭ ||

శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః
సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః || ౮ ||

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః
దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః || ౯ ||

దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః || ౧౦ ||

రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః
చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః || ౧౧ ||

శక్తిశూలధరశ్శక్తః శస్త్రవిద్యావిశారదః
తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః || ౧౨ ||

తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసంనిభః
గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః || ౧౩ ||

అసృజంగారకోzవంతీదేశాధీశో జనార్దనః
సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఙ్ముఖః || ౧౪ ||

త్రికోణమండలగతో త్రిదశాధిపసన్నుతః
శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః || ౧౫ ||

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః
సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః || ౧౬ ||

Followers