Search Stotra Ratnakaram

Showing posts with label చంద్ర. Show all posts
Showing posts with label చంద్ర. Show all posts

Monday, April 11, 2011

Sri chandra kavacham

చంద్ర కవచమ్

అస్య శ్రీ చంద్ర కవచస్య | గౌతమ ఋషిః | అనుష్టుప్ చందః | శ్రీ చంద్రో దేవతా | చంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానం :-

సమం చతుర్భుజం వందే
కేయూర మకుటోజ్వలమ్ |
వాసుదేవస్య నయనం
శంకరస్య చ భూషణమ్ ||

ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం
శశినః కవచం శుభమ్ ||

అథ చంద్ర కవచమ్ :-

శశీ పాతు శిరోదేశం
భాలం పాతు కలానిధిః |
చక్షుషీ చంద్రమాః పాతు
శ్రుతీ పాతు నిశాపతిః || ౧

ప్రాణం క్షపకరః పాతు
ముఖం కుముదబాంధవః |
పాతు కంఠం చ మే సోమః
స్కంధే జైవాతృకస్తథా || ౨

కరౌ సుధాకరః పాతు
వక్షః పాతు నిశాకరః |
హృదయం పాతు మే చంద్రో
నాభిం శంకరభూషణః || ౩

మధ్యం పాతు సురశ్రేష్ఠః
కటిం పాతు సుధాకరః |
ఊరూ తారాపతిః పాతు
మృగాంకో జానునీ సదా || ౪

అబ్ధిజః పాతు మే జంఘే
పాతు పాదౌ విధుః సదా |
సర్వాణ్యన్యాని చాంగాని
పాతు చంద్రోఖిలం వపుః || ౫

ఫలశ్రుతిః :-

ఏతద్ధి కవచం దివ్యం
భుక్తి ముక్తి ప్రదాయకమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి
సర్వత్ర విజయీ భవేత్ || ౬

|| ఇతి శ్రీచంద్ర కవచం సంపూర్ణమ్ ||

Chandra ashtottara Shatha Naama sthotram

శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీమాన్ శశధరశ్చంద్రో తారాధీశో నిశాకరః
సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః || ౧ ||

జితేంద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః
వికర్తనానుజో వీరో విశ్వేశో విదుశాంపతిః || ౨ ||

దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః
అష్టమూర్తిప్రియోzనంత కష్టదారుకుఠారకః || ౩ ||

స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః
కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః || ౪ ||

మృత్యుసంహారకోzమర్త్యో నిత్యానుష్ఠానదాయకః
క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః || ౫ ||

జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః
సుధామయస్సురస్వామీ భక్తనామిష్టదాయకః || ౬ ||

భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభంజకః
సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః || ౭ ||

భయాంతకృత్ భక్తిగమ్యో భవబంధవిమోచకః
జగత్ప్రకాశకిరణో జగదానందకారణః || ౮ ||

నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః
భూచ్ఛాయాచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః || ౯ ||

సకలార్తిహరః సౌమ్యజనకః సాధువందితః
సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః || ౧౦ ||

సితచ్ఛత్రధ్వజోపేతః శీతాంగో శీతభూషణః
శ్వేతమాల్యాంబరధరః శ్వేతగంధానులేపనః || ౧౧ ||

దశాశ్వరథసంరూఢో దండపాణిః ధనుర్ధరః
కుందపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః || ౧౨ ||

ఆత్రేయగోత్రజోzత్యంతవినయః ప్రియదాయకః
కరుణారససంపూర్ణః కర్కటప్రభురవ్యయః || ౧౩ ||

చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః
వివస్వన్మండలాగ్నేయవాసో వసుసమృద్ధిదః || ౧౪ ||

మహేశ్వరఃప్రియో దాంత్యో మేరుగోత్రప్రదక్షిణః
గ్రహమండలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః || ౧౫ ||

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుంబరనగావాస ఉదారో రోహిణీపతిః || ౧౬ ||

నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానందఫలప్రదః
సకలాహ్లాదనకరో ఫలాశసమిధప్రియః || ౧౭ ||

Followers