Search Stotra Ratnakaram

Showing posts with label శివ. Show all posts
Showing posts with label శివ. Show all posts

Sunday, October 1, 2017

Shiva varnamala stotram శివ వర్ణమాలా స్తోత్రం

శివ అక్షరమాలా స్తోత్రం

తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే

శివ  అక్షరమాలా స్తోత్రం..

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ       

ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ                 
ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ           
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ                 
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ                 
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ                  
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ           
ౠపనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ           
ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ               

ళూతాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ 

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
        
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ                 
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ             
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ                
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ                     
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ        
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ               
కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ                  
ఖడ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ             
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ               
ఘాతక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ               
జ్ఞాన్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ              
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ             
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ                
జన్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ                

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ              
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ                
టంకస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                
ఠక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ          
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేశ శివ               
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ           
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ             
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ            
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ             
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ             
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ              
నళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ       
పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ             
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ            

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ            
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ          
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ            
యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ                
రామేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ     
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ             
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ           
శాంతిస్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ             
షణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ         
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ               
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ      
లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ                   
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

Sunday, May 7, 2017

Shiva protam Suryashtakam

సూర్య అష్టకము
🌺🌺🌺🌺🌺
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Monday, February 20, 2017

_శివ షడక్షర స్తోత్రం

*_శివ షడక్షర స్తోత్రం..._*
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
☝🏻☝🏻☝🏻☝🏻
*ఓంకారం బిందు సమ్యుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః* ।
*కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమోనమః* ॥

*నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసం గణాః* ।
*నరా నమంతి దేవేషాం నకారాయ నమోనమః* ॥

*మహాదేవం, మహాత్మానం మహాధ్యానం పరాయణం* ।
*మహాపాపహరం దేవం మకారాయ నమోనమః* ॥

*శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకం* ।
*శివమేకపదం నిత్యం శికారాయ నమోనమః* ॥

*వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం* ।
*వామే శక్తి ధరం వేదం వకారాయ నమోనమః* ॥

*యత్ర తత్ర స్థితో దేవః సర్వవ్యాపి మహేశ్వరః* ।
*యో గురుః సర్వ దేవానాం యకారాయ నమోనమః* ॥

_ఫలశృతి_
*షడక్షర మిదం స్తోత్రమ్యః పఠేత్ శివ సన్నిధౌ*
*శివలోక మవాప్నోతి శివేన సహమోదతే* ॥

Sunday, June 3, 2012

Shiva Sahasranama stotram 2 (Linga Puranam)

శివసహస్రనామస్తోత్రమ్ లింగపురాణాన్తర్గత


అథ లిఙ్గపురాణాన్తర్గతశ్రీశివసహస్రనామస్తోత్రమ్

     ఋషయ ఊచుః
కథం దేవేన వై సూత దేవదేవాన్మహేశ్వరాత్ |
సుదర్శనాఖ్యం వై లబ్ధం వక్తుమర్హసి విష్ణునా || ౧||
     సూత ఉవాచ
దేవానామసురేన్ద్రాణామభవచ్చ సుదారుణః |
సర్వేషామేవ భూతానాం వినాశకరణో మహాన్ || ౨||
తే దేవాః శక్తిముశలైః సాయకైర్నతపర్వభిః |
ప్రభిద్యమానాః కున్తైశ్చ దుద్రువుర్భయవిహ్వలాః || ౩||
పరాజితాస్తదా దేవా దేవదేవేశ్వరం హరిమ్ |
ప్రణేముస్తం సురేశానం శోకసంవిగ్నమానసాః || ౪||
తాన్ సమీక్ష్యాథ భగవాన్దేవదేవేశ్వరో హరిః |
ప్రణిపత్య స్థితాన్దేవానిదం వచనమబ్రవీత్ || ౫||
వత్సాః కిమితి వై దేవాశ్చ్యుతాలఙ్కారవిక్రమాః |
సమాగతాః ససంతాపా వక్తుమర్హథ సువ్రతాః || ౬||
తస్య తద్వచనం శ్రుత్వా తథాభూతాః సురోత్తమాః |
ప్రణమ్యాహుర్యథావృత్తం దేవదేవాయ విష్ణవే || ౭||
భగవన్దేవదేవేశ విష్ణో జిష్ణో జనార్దన |
దానవైః పీడితాః సర్వే వయం శరణమాగతాః || ౮||
త్వమేవ దేవదేవేశ గతిర్నః పురుషోత్తమ |
త్వమేవ పరమాత్మా హి త్వం పితా జగతామపి || ౯||
త్వమేవ భర్తా హర్తా చ భోక్తా దాతా జనార్దన |
హన్తుమర్హసి తస్మాత్త్వం దానవాన్దానవార్దన || ౧౦||
దైత్యాశ్చ వైష్ణవైర్బ్రాహ్మై రౌద్రైర్యామ్యైః సుదారుణైః |
కౌబేరైశ్చైవ సౌమ్యైశ్చ నైరృత్యైర్వారుణైర్దృఢైః || ౧౧||
వాయవ్యైశ్చ తథాగ్నేయైరైశానైర్వార్షికైః శుభైః |
సౌరై రౌద్రైస్తథా భీమైః కమ్పనైర్జృమ్భణైర్దృఢైః || ౧౨||
అవధ్యా వరలాభాత్తే సర్వే వారిజలోచన |
సూర్యమణ్డలసమ్భూతం త్వదీయం చక్రముద్యతమ్ || ౧౩||
కుణ్ఠితం హి దధీచేన చ్యావనేన జగద్గురో |
దణ్డం శార్ఙ్గం తవాస్త్రం చ లబ్ధం దైత్యైః ప్రసాదతః ||
౧౪||
పురా జలన్ధరం హన్తుం నిర్మితం త్రిపురారిణా |
రథాఙ్గం సుశితం ఘోరం తేన తాన్ హన్తుమర్హసి || ౧౫||
తస్మాత్తేన నిహన్తవ్యా నాన్యైః శస్త్రశతైరపి |
తతో నిశమ్య తేషాం వై వచనం వారిజేక్షణః || ౧౬||
వాచస్పతిముఖానాహ స హరిశ్చక్రభృత్స్వయమ్ |
     శ్రీవిష్ణురువాచ
భోభో దేవా మహాదేవం సర్వైర్దేవైః సనాతనైః || ౧౭||
సమ్ప్రాప్య సామ్ప్రతం సర్వం కరిష్యామి దివౌకసామ్ |
దేవా జలంధరం హన్తుం నిర్మితం హి పురారిణా || ౧౮||
లబ్ధ్వా రథాఙ్గం తేనైవ నిహత్య చ మహాసురాన్ |
సర్వాన్ధున్ధుముఖాన్దైత్యానష్టషష్టిశతాన్సురాన్ || ౧౯||
సబాన్ధవాన్క్షణాదేవ యుష్మాన్ సంతారయామ్యహమ్ |
     సూత ఉవాచ
ఏవముక్త్వా సురశ్రేష్ఠాన్ సురశ్రేష్ఠమనుస్మరన్ || ౨౦||
సురశ్రేష్ఠస్తదా శ్రేష్ఠం పూజయామాస శఙ్కరమ్ |
లిఙ్గం స్థాప్య యథాన్యాయం హిమవచ్ఛిఖరే శుభే || ౨౧||
మేరుపర్వతసంకాశం నిర్మితం విశ్వకర్మణా |
త్వరితాఖ్యేన రుద్రేణ రౌద్రేణ చ జనార్దనః || ౨౨||
స్నాప్య సమ్పూజ్య గన్ధాద్యైర్జ్వాలాకారం మనోరమమ్ |
తుష్టావ చ తదా రుద్రం సమ్పూజ్యాగ్నౌ ప్రణమ్య చ || ౨౩||
దేవం నామ్నాం సహస్రేణ భవాద్యేన యథాక్రమమ్ |
పూజయామాస చ శివం ప్రణవాద్యం నమోన్తకమ్ || ౨౪||
దేవం నామ్నాం సహస్రేణ భవాద్యేన మహేశ్వరమ్ |
ప్రతినామ సపద్మేన పూజయామాస శఙ్కరమ్ || ౨౫||
అగ్నౌ చ నామభిర్దేవం భవాద్యైః సమిదాదిభిః |
స్వాహాన్తైర్విధివద్ధుత్వా ప్రత్యేకమయుతం ప్రభుమ్ || ౨౬||
తుష్టావ చ పునః శమ్భుం భవాద్యైర్భవమీశ్వరమ్ |
     శ్రీ విష్ణురువాచ
భవః శివో హరో రుద్రః పురుషః పద్మలోచనః || ౨౭||
అర్థితవ్యః సదాచారః సర్వశమ్భుర్మహేశ్వరః |
ఈశ్వరః స్థాణురీశానః సహస్రాక్షః సహస్రపాత్ || ౨౮||
వరీయాన్ వరదో వన్ద్యః శఙ్కరః పరమేశ్వరః |
గఙ్గాధరః శూలధరః పరార్థైకప్రయోజనః || ౨౯||
సర్వఙ్యః సర్వదేవాదిగిరిధన్వా జటాధరః |
చన్ద్రాపీడశ్చన్ద్రమౌలిర్విద్వాన్విశ్వామరేశ్వరః || ౩౦||
వేదాన్తసారసన్దోహః కపాలీ నీలలోహితః |
ధ్యానాధారోఽపరిచ్ఛేద్యో గౌరీభర్తా గణేశ్వరః || ౩౧||
అష్టమూర్తిర్విశ్వమూర్తిస్త్రివర్గః స్వర్గసాధనః |
ఙ్యానగమ్యో దృఢప్రఙ్యో దేవదేవస్త్రిలోచనః || ౩౨||
వామదేవో మహాదేవః పాణ్డుః పరిదృఢో దృఢః |
విశ్వరూపో విరూపాక్షో వాగీశః శుచిరన్తరః || ౩౩||
సర్వప్రణయసంవాదీవృషాఙ్కో వృషవాహనః |
ఈశః పినాకీ ఖట్వాఙ్గీ చిత్రవేషశ్చిరన్తనః || ౩౪||
తమోహరో మహాయోగీ గోప్తా బ్రహ్మాఙ్గహృజ్జటీ |
కాలకాలః కృత్తివాసాః సుభగః ప్రణవాత్మకః || ౩౫||
ఉన్మత్తవేషశ్చక్షుష్యోదుర్వాసాః స్మరశాసనః |
దృఢాయుధః స్కన్దగురుః పరమేష్ఠీ పరాయణః || ౩౬||
అనాదిమధ్యనిధనో గిరిశో గిరిబాన్ధవః |
కుబేరబన్ధుః శ్రీకణ్ఠో లోకవర్ణోత్తమోత్తమః || ౩౭||
సామాన్యదేవః కోదణ్డీ నీలకణ్ఠః పరశ్వధీ |
విశాలాక్షో మృగవ్యాధః సురేశః సూర్యతాపనః || ౩౮||
ధర్మకర్మాక్షమః క్షేత్రం భగవాన్ భగనేత్రభిత్ |
ఉగ్రః పశుపతిస్తార్క్ష్యప్రియభక్తః ప్రియంవదః || ౩౯||
దాతా దయాకరో దక్షః కపర్దీ కామశాసనః |
శ్మశాననిలయః సూక్ష్మః శ్మశానస్థో మహేశ్వరః || ౪౦||
లోకకర్తా భూతపతిర్మహాకర్తా మహౌషధీ |
ఉత్తరో గోపతిర్గోప్తా ఙ్యానగమ్యః పురాతనః || ౪౧||
నీతిః సునీతిః శుద్ధాత్మా సోమసోమరతః సుఖీ |
సోమపోఽమృతపః సోమో మహానీతిర్మహామతిః || ౪౨||
అజాతశత్రురాలోకః సమ్భావ్యో హవ్యవాహనః |
లోకకారో వేదకారః సూత్రకారః సనాతనః || ౪౩||
మహర్షిః కపిలాచార్యో విశ్వదీప్తిస్త్రిలోచనః |
పినాకపాణిభూదేవః స్వస్తిదః స్వస్తికృత్సదా || ౪౪||
త్రిధామా సౌభగః శర్వః సర్వఙ్యః సర్వగోచరః |
బ్రహ్మధృగ్విశ్వసృక్స్వర్గః కర్ణికారః ప్రియః కవిః || ౪౫||
శాఖో విశాఖో గోశాఖః శివోనైకః క్రతుః సమః |
గఙ్గాప్లవోదకో భావః సకలస్థపతిస్థిరః || ౪౬||
విజితాత్మా విధేయాత్మా భూతవాహనసారథిః |
సగణో గణకార్యశ్చ సుకీర్తిశ్ఛిన్నసంశయః || ౪౭||
కామదేవః కామపాలో భస్మోద్ధూలితవిగ్రః |
భస్మప్రియో భస్మశాయీ కామీ కాన్తః కృతాగమః || ౪౮||
సమాయుక్తో నివృత్తాత్మా ధర్మయుక్తః సదాశివః |
చతుర్ముఖశ్చతుర్బాహుర్దురావాసో దురాసదః || ౪౯||
దుర్గమో దుర్లభో దుర్గః సర్వాయుధవిశారదః |
అధ్యాత్మయోగనిలయః సుతన్తుస్తన్తువర్ధనః || ౫౦||
శుభాఙ్గో లోకసారఙ్గో జగదీశోఽమృతాశనః |
భస్మశుద్ధికరో మేరురోజస్వీ శుద్ధవిగ్రహః || ౫౧||
హిరణ్యరేతాస్తరణిర్మరీచిర్మహిమాలయః |
మహాహ్రదో మహాగర్భః సిద్ధవృన్దారవన్దితః || ౫౨||
వ్యాఘ్రచర్మధరో వ్యాలీ మహాభూతో మహానిధిః |
అమృతాఙ్గోఽమృతవపుః పఞ్చయఙ్యః ప్రభఞ్జనః || ౫౩||
పఞ్చవింశతితత్త్వఙ్యః పారిజాతః పరావరః |
సులభః సువ్రతః శూరో వాఙ్మయైకనిధిర్నిధిః || ౫౪||
వర్ణాశ్రమగురుర్వర్ణీ శత్రుజిచ్ఛత్రుతాపనః |
ఆశ్రమః క్షపణః క్షామో ఙ్యానవానచలాచలః || ౫౫||
ప్రమాణభూతో దుర్ఙ్యేయః సుపర్ణో వాయువాహనః |
ధనుర్ధరో ధనుర్వేదో గుణరాశిర్గుణాకరః || ౫౬||
అనన్తదృష్టిరానన్దో దణ్డో దమయితా దమః |
అభివాద్యో మహాచార్యో విశ్వకర్మా విశారదః || ౫౭||
వీతరాగో వినీతాత్మా తపస్వీ భూతభావనః |
ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నో జితకామో జితప్రియః || ౫౮||
కల్యాణప్రకృతిః కల్పః సర్వలోకప్రజాపతిః |
తపస్వీ తారకో ధీమాన్ ప్రధానప్రభురవ్యయః || ౫౯||
లోకపాలోఽన్తర్హితాత్మా కల్యాదిః కమలేక్షణః |
వేదశాస్త్రార్థతత్త్వఙ్యో నియమో నియమాశ్రయః || ౬౦||
చన్ద్రః సూర్యః శనిః కేతుర్విరామో విద్రుమచ్ఛవిః |
భక్తిగమ్యః పరం బ్రహ్మ మృగబాణార్పణోఽనఘః || ౬౧||
అద్రిరాజాలయః కాన్తః పరమాత్మా జగద్గురుః |
సర్వకర్మాచలస్త్వష్టా మాఙ్గల్యో మఙ్గలావృతః || ౬౨||
మహాతపా దీర్ఘతపాః స్థవిష్ఠః స్థవిరో ధ్రువః |
అహః సంవత్సరో వ్యాప్తిః ప్రమాణం పరమం తపః || ౬౩||
సంవత్సరకరో మన్త్రః ప్రత్యయః సర్వదర్శనః |
అజః సర్వేశ్వరః స్నిగ్ధో మహారేతా మహాబలః || ౬౪||
యోగీ యోగ్యో మహారేతాః సిద్ధః సర్వాదిరగ్నిదః |
వసుర్వసుమనాః సత్యః సర్వపాపహరో హరః || ౬౫||
అమృతః శాశ్వతః శాన్తో బాణహస్తః ప్రతాపవాన్ |
కమణ్డలుధరో ధన్వీ వేదాఙ్గో వేదవిన్మునిః || ౬౬||
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా లోకనేతా దురాధరః |
అతీన్ద్రియో మహామాయః సర్వావాసశ్చతుష్పథః || ౬౭||
కాలయోగీ మహానాదో మహోత్సాహో మహాబలః |
మహాబుద్ధిర్మహావీర్యో భూతచారీ పురన్దరః || ౬౮||
నిశాచరః ప్రేతచారీ మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమాన్సర్వహార్యమితో గతిః || ౬౯||
బహుశ్రుతో బహుమయో నియతాత్మా భవోద్భవః |
ఓజస్తేజో ద్యుతికరో నర్తకః సర్వకామకః || ౭౦||
నృత్యప్రియో నృత్యనృత్యః ప్రకాశాత్మా ప్రతాపనః |
బుద్ధః స్పష్టాక్షరో మన్త్రః సన్మానః సారసమ్ప్లవః || ౭౧||
యుగాదికృద్యుగావర్తో గమ్భీరో వృషవాహనః |
ఇష్టో విశిష్టః శిష్టేష్టః శరభః శరభో ధనుః || ౭౨||
అపాంనిధిరధిష్ఠానం విజయో జయకాలవిత్ |
ప్రతిష్ఠితః ప్రమాణఙ్యో హిరణ్యకవచో హరిః || ౭౩||
విరోచనః సురగణో విద్యేశో విబుధాశ్రయః |
బాలరూపో బలోన్మాథీ వివర్తో గహనో గురుః || ౭౪||
కరణం కారణం కర్తా సర్వబన్ధవిమోచనః |
విద్వత్తమో వీతభయో విశ్వభర్తా నిశాకరః || ౭౫||
వ్యవసాయో వ్యవస్థానః స్థానదో జగదాదిజః |
దున్దుభో లలితో విశ్వో భవాత్మాత్మనిసంస్థితః || ౭౬||
వీరేశ్వరో వీరభద్రో వీరహా వీరభృద్విరాట్ |
వీరచూడామణిర్వేత్తా తీవ్రనాదో నదీధరః || ౭౭||
ఆఙ్యాధారస్త్రిశూలీ చ శిపివిష్టః శివాలయః |
వాలఖిల్యో మహాచాపస్తిగ్మాంశుర్నిధిరవ్యయః || ౭౮||
అభిరామః సుశరణః సుబ్రహ్మణ్యః సుధాపతిః |
మఘవాన్కౌశికో గోమాన్ విశ్రామః సర్వశాసనః || ౭౯||
లలాటాక్షో విశ్వదేహః సారః సంసారచక్రభృత్ |
అమోఘదణ్డీ మధ్యస్థో హిరణ్యో బ్రహ్మవర్చసీ || ౮౦||
పరమార్థః పరమయః శమ్బరో వ్యాఘ్రకోఽనలః |
రుచిర్వరరుచిర్వన్ద్యో వాచస్పతిరహర్పతిః || ౮౧||
రవిర్విరోచనః స్కన్ధః శాస్తా వైవస్వతో జనః |
యుక్తిరున్నతకీర్తిశ్చ శాన్తరాగః పరాజయః || ౮౨||
కైలాసపతికామారిః సవితా రవిలోచనః |
విద్వత్తమో వీతభయో విశ్వహర్తాఽనివారితః || ౮౩||
నిత్యో నియతకల్యాణః పుణ్యశ్రవణకీర్తనః |
దూరశ్రవా విశ్వసహో ధ్యేయో దుఃస్వప్ననాశనః || ౮౪||
ఉత్తారకో దుష్కృతిహా దుర్ధర్షో దుఃసహోఽభయః |
అనాదిర్భూర్భువో లక్ష్మీః కిరీటిత్రిదశాధిపః || ౮౫||
విశ్వగోప్తా విశ్వభర్తా సుధీరో రుచిరాఙ్గదః |
జననో జనజన్మాదిః ప్రీతిమాన్నీతిమాన్నయః || ౮౬||
విశిష్టః కాశ్యపో భానుర్భీమో భీమపరాక్రమః |
ప్రణవః సప్తధాచారో మహాకాయో మహాధనుః || ౮౭||
జన్మాధిపో మహాదేవః సకలాగమపారగః |
తత్త్వాతత్త్వవివేకాత్మా విభూష్ణుర్భూతిభూషణః || ౮౮||
ఋషిర్బ్రాహ్మణవిజ్జిష్ణుర్జన్మమృత్యుజరాతిగః |
యఙ్యో యఙ్యపతిర్యజ్వా యఙ్యాన్తోఽమోఘవిక్రమః || ౮౯||
మహేన్ద్రో దుర్భరః సేనీ యఙ్యాఙ్గో యఙ్యవాహనః |
పఞ్చబ్రహ్మసముత్పత్తిర్విశ్వేశో విమలోదయః || ౯౦||
ఆత్మయోనిరనాద్యన్తో షడ్వింశత్సప్తలోకధృక్ |
గాయత్రీవల్లభః ప్రాంశుర్విశ్వావాసః ప్రభాకరః || ౯౧||
శిశుర్గిరిరతః సమ్రాట్ సుషేణః సురశత్రుహా |
అమోఘోఽరిష్టమథనో ముకున్దో విగతజ్వరః || ౯౨||
స్వయంజ్యోతిరనుజ్యోతిరాత్మజ్యోతిరచఞ్చలః |
పిఙ్గలః కపిలశ్మశ్రుః శాస్త్రనేత్రస్త్రయీతనుః || ౯౩||
ఙ్యానస్కన్ధో మహాఙ్యానీ నిరుత్పత్తిరుపప్లవః |
భగో వివస్వానాదిత్యో యోగాచార్యో బృహస్పతిః || ౯౪||
ఉదారకీర్తిరుద్యోగీ సద్యోగీసదసన్మయః |
నక్షత్రమాలీ రాకేశః సాధిష్ఠానః షడాశ్రయః || ౯౫||
పవిత్రపాణిః పాపారిర్మణిపూరో మనోగతిః |
హృత్పుణ్డరీకమాసీనః శుక్లః శాన్తో వృషాకపిః || ౯౬||
విష్ణుర్గ్రహపతిః కృష్ణః సమర్థోఽనర్థనాశనః |
అధర్మశత్రురక్షయ్యః పురుహూతః పురుష్టుతః || ౯౭||
బ్రహ్మగర్భో బృహద్గర్భో ధర్మధేనుర్ధనాగమః |
జగద్ధితైషిసుగతః కుమారః కుశలాగమః || ౯౮||
హిరణ్యవర్ణో జ్యోతిష్మాన్నానాభూతధరో ధ్వనిః |
అరోగో నియమాధ్యక్షో విశ్వామిత్రో ద్విజోత్తమః || ౯౯||
బృహజ్యోతిః సుధామా చ మహాజ్యోతిరనుత్తమః |
మాతామహో మాతరిశ్వా నభస్వాన్నాగహారధృక్ || ౧౦౦||
పులస్త్యః పులహోఽగస్త్యో జాతూకర్ణ్యః పరాశరః |
నిరావరణధర్మఙ్యో విరిఞ్చో విష్టరశ్రవాః || ౧౦౧||
ఆత్మభూరనిరుద్ధోఽత్రి ఙ్యానమూర్తిర్మహాయశాః |
లోకచూడామణిర్వీరశ్చణ్డసత్యపరాక్రమః || ౧౦౨||
వ్యాలకల్పో మహాకల్పో మహావృక్షః కలాధరః |
అలంకరిష్ణుస్త్వచలో రోచిష్ణుర్విక్రమోత్తమః || ౧౦౩||
ఆశుశబ్దపతిర్వేగీ ప్లవనః శిఖిసారథిః |
అసంసృష్టోఽతిథిః శక్రః ప్రమాథీ పాపనాశనః || ౧౦౪||
వసుశ్రవాః కవ్యవాహః ప్రతప్తో విశ్వభోజనః |
జర్యో జరాధిశమనో లోహితశ్చ తనూనపాత్ || ౧౦౫||
పృషదశ్వో నభోయోనిః సుప్రతీకస్తమిస్రహా |
నిదాఘస్తపనో మేఘః పక్షః పరపురఞ్జయః || ౧౦౬||
ముఖానిలః సునిష్పన్నః సురభిః శిశిరాత్మకః |
వసన్తో మాధవో గ్రీష్మో నభస్యో బీజవాహనః || ౧౦౭||
అఙ్గిరామునిరాత్రేయో విమలో విశ్వవాహనః |
పావనః పురుజిచ్ఛక్రస్త్రివిద్యో నరవాహనః || ౧౦౮||
మనో బుద్ధిరహంకారః క్షేత్రఙ్యః క్షేత్రపాలకః |
తేజోనిధిర్ఙ్యాననిధిర్విపాకో విఘ్నకారకః || ౧౦౯||
అధరోఽనుత్తరోఙ్యేయో జ్యేష్ఠో నిఃశ్రేయసాలయః |
శైలో నగస్తనుర్దోహో దానవారిరరిన్దమః || ౧౧౦||
చారుధీర్జనకశ్చారు విశల్యో లోకశల్యకృత్ |
చతుర్వేదశ్చతుర్భావశ్చతురశ్చతురప్రియః || ౧౧౧||
ఆమ్నాయోఽథ సమామ్నాయస్తీర్థదేవశివాలయః |
బహురూపో మహారూపః సర్వరూపశ్చరాచరః || ౧౧౨||
న్యాయనిర్వాహకో న్యాయో న్యాయగమ్యో నిరఞ్జనః |
సహస్రమూర్ధా దేవేన్ద్రః సర్వశస్త్రప్రభఞ్జనః || ౧౧౩||
ముణ్డో విరూపో వికృతో దణ్డీ దాన్తో గుణోత్తమః |
పిఙ్గలాక్షోఽథ హర్యక్షో నీలగ్రీవో నిరామయః || ౧౧౪||
సహస్రబాహుః సర్వేశః శరణ్యః సర్వలోకభృత్ |
పద్మాసనః పరంజ్యోతిః పరావరఫలప్రదః || ౧౧౫||
పద్మగర్భో మహాగర్భో విశ్వగర్భో విచక్షణః |
పరావరఙ్యో బీజేశః సుముఖః సుమహాస్వనః || ౧౧౬||
దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురమహాశ్రయః || ౧౧౭||
దేవాదిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః |
దేవాసురేశ్వరో దివ్యో దేవాసురమహేశ్వరః || ౧౧౮||
సర్వదేవమయోఽచిన్త్యో దేవతాత్మాత్మసమ్భవః |
ఈడ్యోఽనీశః సురవ్యాఘ్రో దేవసింహో దివాకరః || ౧౧౯||
విబుధాగ్రవరశ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
శివఙ్యానరతః శ్రీమాన్ శిఖిశ్రీపర్వతప్రియః || ౧౨౦||
జయస్తమ్భో విశిష్టమ్భో నరసింహనిపాతనః |
బ్రహ్మచారీ లోకచారీ ధర్మచారీ ధనాధిపః || ౧౨౧||
నన్దీ నన్దీశ్వరో నగ్నో నగ్నవ్రతధరః శుచిః |
లిఙ్గాధ్యక్షః సురాధ్యక్షో యుగాధ్యక్షో యుగావహః || ౧౨౨||
స్వవశః సవశః స్వర్గః స్వరః స్వరమయః స్వనః |
బీజాధ్యక్షో బీజకర్తా ధనకృద్ధర్మవర్ధనః || ౧౨౩||
దమ్భోఽదమ్భో మహాదమ్భః సర్వభూతమహేశ్వరః |
శ్మశాననిలయస్తిష్యః సేతురప్రతిమాకృతిః || ౧౨౪||
లోకోత్తరస్ఫుటాలోకస్త్ర్యమ్బకో నాగభూషణః |
అన్ధకారిర్మఖద్వేషీ విష్ణుకన్ధరపాతనః || ౧౨౫||
వీతదోషోఽక్షయగుణో దక్షారిః పూషదన్తహృత్ |
ధూర్జటిః ఖణ్డపరశుః సకలో నిష్కలోఽనఘః || ౧౨౬||
ఆధారః సకలాధారః పాణ్డురాభో మృడో నటః |
పూర్ణః పూరయితా పుణ్యః సుకుమారః సులోచనః || ౧౨౭||
సామగేయః ప్రియకరః పుణ్యకీర్తిరనామయః |
మనోజవస్తీర్థకరో జటిలో జీవితేశ్వరః || ౧౨౮||
జీవితాన్తకరో నిత్యో వసురేతా వసుప్రియః |
సద్గతిః సత్కృతిః సక్తః కాలకణ్ఠః కలాధరః || ౧౨౯||
మానీ మాన్యో మహాకాలః సద్భూతిః సత్పరాయణః |
చన్ద్రసఞ్జీవనః శాస్తా లోకగూఢోఽమరాధిపః || ౧౩౦||
లోకబన్ధుర్లోకనాథః కృతఙ్యః కృతిభూషణః |
అనపాయ్యక్షరః కాన్తః సర్వశాస్త్రభృతాం వరః || ౧౩౧||
తేజోమయో ద్యుతిధరో లోకమాయోఽగ్రణీరణుః |
శుచిస్మితః ప్రసన్నాత్మా దుర్జయో దురతిక్రమః || ౧౩౨||
జ్యోతిర్మయో నిరాకారో జగన్నాథో జలేశ్వరః |
తుమ్బవీణీ మహాకాయో విశోకః శోకనాశనః || ౧౩౩||
త్రిలోకాత్మా త్రిలోకేశః శుద్ధః శుద్ధిరథాక్షజః |
అవ్యక్తలక్షణోఽవ్యక్తో వ్యక్తావ్యక్తో విశామ్పతిః || ౧౩౪||
వరశీలో వరతులో మానో మానధనో మయః |
బ్రహ్మా విష్ణుః ప్రజాపాలో హంసో హంసగతిర్యమః || ౧౩౫||
వేధా ధాతా విధాతా చ అత్తా హర్తా చతుర్ముఖః |
కైలాసశిఖరావాసీ సర్వావాసీ సతాం గతిః || ౧౩౬||
హిరణ్యగర్భో హరిణః పురుషః పూర్వజః పితా |
భూతాలయో భూతపతిర్భూతిదో భువనేశ్వరః || ౧౩౭||
సంయోగీ యోగవిద్బ్రహ్మా బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః |
దేవప్రియో దేవనాథో దేవఙ్యో దేవచిన్తకః || ౧౩౮||
విషమాక్షః కలాధ్యక్షో వృషాఙ్కో వృషవర్ధనః |
నిర్మదో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః || ౧౩౯||
దర్పహా దర్పితో దృప్తః సర్వర్తుపరివర్తకః |
సప్తజిహ్వః సహస్రార్చిః స్నిగ్ధః ప్రకృతిదక్షిణః || ౧౪౦||
భూతభవ్యభవన్నాథః ప్రభవో భ్రాన్తినాశనః |
అర్థోఽనర్థో మహాకోశః పరకార్యైకపణ్డితః || ౧౪౧||
నిష్కణ్టకః కృతానన్దో నిర్వ్యాజో వ్యాజమర్దనః |
సత్త్వవాన్సాత్త్వికః సత్యకీర్తిస్తమ్భకృతాగమః || ౧౪౨||
అకమ్పితో గుణగ్రాహీ నైకాత్మా నైకకర్మకృత్ |
సుప్రీతః సుముఖః సూక్ష్మః సుకరో దక్షిణోఽనలః || ౧౪౩||
స్కన్ధః స్కన్ధధరో ధుర్యః ప్రకటః ప్రీతివర్ధనః |
అపరాజితః సర్వసహో విదగ్ధః సర్వవాహనః || ౧౪౪||
అధృతః స్వధృతః సాధ్యః పూర్తమూర్తిర్యశోధరః |
వరాహశృఙ్గధృగ్వాయుర్బలవానేకనాయకః || ౧౪౫||
శ్రుతిప్రకాశః శ్రుతిమానేకబన్ధురనేకధృక్ |
శ్రీవల్లభశివారమ్భః శాన్తభద్రః సమఞ్జసః || ౧౪౬||
భూశయో భూతికృద్భూతిర్భూషణో భూతవాహనః |
అకాయో భక్తకాయస్థః కాలఙ్యానీ కలావపుః || ౧౪౭||
సత్యవ్రతమహాత్యాగీ నిష్ఠాశాన్తిపరాయణః |
పరార్థవృత్తిర్వరదో వివిక్తః శ్రుతిసాగరః || ౧౪౮||
అనిర్విణ్ణో గుణగ్రాహీ కలఙ్కాఙ్కః కలఙ్కహా |
స్వభావరుద్రో మధ్యస్థః శత్రుఘ్నో మధ్యనాశకః || ౧౪౯||
శిఖణ్డీ కవచీ శూలీ చణ్డీ ముణ్డీ చ కుణ్డలీ |
మేఖలీ కవచీ ఖడ్గీ మాయీ సంసారసారథిః || ౧౫౦||
అమృత్యుః సర్వదృక్ సింహస్తేజోరాశిర్మహామణిః |
అసంఖ్యేయోఽప్రమేయాత్మా వీర్యవాన్కార్యకోవిదః || ౧౫౧||
వేద్యో వేదార్థవిద్గోప్తా సర్వాచారో మునీశ్వరః |
అనుత్తమో దురాధర్షో మధురః ప్రియదర్శనః || ౧౫౨||
సురేశః శరణం సర్వః శబ్దబ్రహ్మసతాం గతిః |
కాలభక్షః కలఙ్కారిః కఙ్కణీకృతవాసుకిః || ౧౫౩||
మహేష్వాసో మహీభర్తా నిష్కలఙ్కో విశృఙ్ఖలః |
ద్యుమణిస్తరణిర్ధన్యః సిద్ధిదః సిద్ధిసాధనః || ౧౫౪||
నివృత్తః సంవృతః శిల్పో వ్యూఢోరస్కో మహాభుజః |
ఏకజ్యోతిర్నిరాతఙ్కో నరో నారాయణప్రియః || ౧౫౫||
నిర్లేపో నిష్ప్రపఞ్చాత్మా నిర్వ్యగ్రో వ్యగ్రనాశనః |
స్తవ్యస్తవప్రియః స్తోతా వ్యాసమూర్తిరనాకులః || ౧౫౬||
నిరవద్యపదోపాయో విద్యారాశిరవిక్రమః |
ప్రశాన్తబుద్ధిరక్షుద్రః క్షుద్రహా నిత్యసున్దరః || ౧౫౭||
ధైర్యాగ్ర్యధుర్యో ధాత్రీశః శాకల్యః శర్వరీపతిః |
పరమార్థగురుర్దృష్టిర్గురురాశ్రితవత్సలః || ౧౫౮||
రసో రసఙ్యః సర్వఙ్యః సర్వసత్త్వావలమ్బనః |
     సూత ఉవాచ
ఏవం నామ్నాం సహస్రేణ తుష్టావ వృషభధ్వజమ్ || ౧౫౯||
స్నాపయామాస చ విభుః పూజయామాస పఙ్కజైః |
పరీక్షార్థం హరేః పూజాకమలేషు మహేశ్వరః || ౧౬౦||
గోపయామాసకమలం తదైకం భువనేశ్వరః |
హృతపుష్పో హరిస్తత్ర కిమిదం త్వభ్యచిన్తయన్ || ౧౬౧||
ఙ్యాత్వా స్వనేత్రముద్ధృత్య సర్వసత్త్వావలమ్బనమ్ |
పూజయామాస భావేన నామ్నా తేన జగద్గురుమ్ || ౧౬౨||
తతస్తత్ర విభుర్దృష్ట్వా తథాభూతం హరో హరిమ్ |
తస్మాదవతతారాశు మణ్డలాత్పావకస్య చ || ౧౬౩||
కోటిభాస్కరసంకాశం జటాముకుటమణ్డితమ్ |
జ్వాలామాలావృతం దివ్యం తీక్ష్ణదంష్ట్రం భయఙ్కరమ్ || ౧౬౪||
శూలటఙ్కగదాచక్రకున్తపాశధరం హరమ్ |
వరదాభయహస్తం చ దీపిచర్మోత్తరీయకమ్ || ౧౬౫||
ఇత్థమ్భూతం తదా దృష్ట్వా భవం భస్మవిభూషితమ్ |
హృష్టో నమశ్చకారాశు దేవదేవం జనార్దనః || ౧౬౬||
దుద్రువుస్తం పరిక్రమ్య సేన్ద్రా దేవాస్త్రిలోచనమ్ |
చచాల బ్రహ్మభువనం చకమ్పే చ వసున్ధరా || ౧౬౭||
దదాహ తేజస్తచ్ఛమ్భోః ప్రాన్తం వై శతయోజనమ్ |
అధస్తాచ్చోర్ధ్వతశ్చైవ హాహేత్యకృత భూతలే || ౧౬౮||
తదా ప్రాహ మహాదేవః ప్రహసన్నివ శఙ్కరః |
సమ్ప్రేక్ష్య ప్రణయాద్విష్ణుం కృతాఞ్జలిపుటం స్థితమ్ || ౧౬౯||
ఙ్యాతం మయేదమధునా దేవకార్యం జనార్దన |
సుదర్శనాఖ్యం చక్రం చ దదామి తవ శోభనమ్ || ౧౭౦||
యద్రూపం భవతా దృష్టం సర్వలోకభయఙ్కరమ్ |
హితాయ తవ యత్నేన తవ భావాయ సువ్రత || ౧౭౧||
శాన్తం రణాజిరే విష్ణో దేవానాం దుఃఖసాధనమ్ |
శాన్తస్య చాస్త్రం శాన్తం స్యాచ్ఛాన్తేనాస్త్రేణ కిం ఫలమ్ ||
౧౭౨||
శాన్తస్య సమరే చాస్త్రం శాన్తిరేవ తపస్వినామ్ |
యోద్ధుః శాన్త్యా బలచ్ఛేదః పరస్య బలవృద్ధిదః || ౧౭౩||
దేవైరశాన్తైర్యద్రూపం మదీయం భావయావ్యయమ్ |
కిమాయుధేన కార్యం వై యోద్ధుం దేవారిసూదన || ౧౭౪||
క్షమా యుధి న కార్యం వై యోద్ధుం దేవారిసూదన |
అనాగతే వ్యతీతే చ దౌర్బల్యే స్వజనోత్కరే || ౧౭౫||
అకాలికే త్వధర్మే చ అనర్థేవారిసూదన |
ఏవముక్త్వా దదౌ చక్రం సూర్యాయుతసమప్రభమ్ || ౧౭౬||
నేత్రం చ నేతా జగతాం ప్రభుర్వై పద్మసన్నిభమ్ |
తదాప్రభృతి తం ప్రాహుః పద్మాక్షమితి సువ్రతమ్ || ౧౭౭||
దత్త్వైనం నయనం చక్రం విష్ణవే నీలలోహితః |
పస్పర్శ చ కరాభ్యాం వై సుశుభాభ్యామువాచ హ || ౧౭౮||
వరదోహం వరశ్రేష్ఠ వరాన్వరయ చేప్సితాన్ |
భక్త్యా వశీకృతో నూనం త్వయాహం పురుషోత్తమ || ౧౭౯||
ఇత్యుక్తో దేవదేవేన దేవదేవం ప్రణమ్య తమ్ |
త్వయి భక్తిర్మహాదేవ ప్రసీద వరముత్తమమ్ || ౧౮౦||
నాన్యమిచ్ఛామి భక్తానామార్తయో నాస్తి యత్ప్రభో |
తచ్ఛ్రుత్వా వచనం తస్య దయావాన్ సుతరాం భవః || ౧౮౧||
పస్పర్శ చ దదౌ తస్మై శ్రద్ధాం శీతాంశుభూషణః |
ప్రాహ చైవం మహాదేవః పరమాత్మానమచ్యుతమ్ || ౧౮౨||
మయి భక్తశ్చ వన్ద్యశ్చ పూజ్యశ్చైవ సురాసురైః |
భవిష్యతి న సందేహో మత్ప్రసాదాత్సురోత్తమ || ౧౮౩||
యదా సతీ దక్షపుత్రీ వినిన్ద్యేవ సులోచనా |
మాతరం పితరం దక్షం భవిష్యతి సురేశ్వరీ || ౧౮౪||
దివ్యా హైమవతీ విష్ణో తదా త్వమపి సువ్రత |
భగినీం తవ కల్యాణీం దేవీం హైమవతీముమామ్ || ౧౮౫||
నియోగాద్బ్రహ్మణః సాధ్వీం ప్రదాస్యసి మమైవ తామ్ |
మత్సమ్బన్ధీ చ లోకానాం మధ్యే పూజ్యో భవిష్యసి || ౧౮౬||
మాం దివ్యేన చ భావేన తదా ప్రభృతి శఙ్కరమ్ |
ద్రక్ష్యసే చ ప్రసన్నేన మిత్రభూతమివాత్మనా || ౧౮౭||
ఇత్యుక్త్వాన్తర్దధే రుద్రో భగవాన్నీలలోహితః |
జనార్దనోపి భగవాన్దేవానామపి సన్నిధౌ || ౧౮౮||
అయాచత మహాదేవం బ్రహ్మాణం మునిభిః సమమ్ |
మయా ప్రోక్తం స్తవం దివ్యం పద్మయోనే సుశోభనమ్ || ౧౮౯||
యః పఠేచ్ఛృణుయాద్వాపి శ్రావయేద్వా ద్విజోత్తమాన్ |
ప్రతినామ్ని హిరణ్యస్య దత్తస్య ఫలమాప్నుయాత్ || ౧౯౦||
అశ్వమేధసహస్రేణ ఫలం భవతి తస్య వై |
ఘృతాద్యైః స్నాపయేద్రుద్రం స్థాల్యా వై కలశైః శుభైః || ౧౯౧||

నామ్నాం సహస్రేణానేన శ్రద్ధయా శివమీశ్వరమ్ |
సోపి యఙ్యసహస్రస్య ఫలం లబ్ధ్వా సురేశ్వరైః || ౧౯౨||
పూజ్యో భవతి రుద్రస్య ప్రీతిర్భవతి తస్య వై |
తథాస్త్వితి తథా ప్రాహ పద్మయోనేర్జనార్దనమ్ || ౧౯౩||
జగ్మతుః ప్రణిపత్యైనం దేవదేవం జగద్గురుమ్ |
తస్మాన్నామ్నాం సహస్రేణ పూజయేదనఘో ద్విజాః || ౧౯౪||
జపీన్నామ్నాం సహస్రం చ స యాతి పరమాం గతిమ్ || ౧౯౫||

|| ఇతి శ్రీలిఙ్గమహాపురాణే పూర్వభాగే సహస్రనామభిః
పూజనాద్విష్ణుచక్రలాభో నామాష్టనవతితమోధ్యాయః ||



Mrityunjaya Sahasra Nama stotram

మృత్యుఞ్జయసహస్రనామస్తోత్రమ్


శ్రీగణేశాయ నమః |
శ్రీభైరవ ఉవాచ |
అధునా శ్రృణు దేవేశి సహస్రాఖ్యస్తవోత్తమమ్ |
మహామృత్యుఞ్జయస్యాస్య సారాత్ సారోత్తమోత్తమమ్ ||
అస్య శ్రీమహామృత్యుఞ్జసహస్రనామస్తోత్ర మన్త్రస్య|,
భైరవ ఋషిః|, ఉష్ణిక్ ఛన్దః|, శ్రీమహామృత్యుఞ్జయో దేవతా|,
ఓం బీజం|, జుం శక్తిః|, సః కీలకం|, పురుషార్థసిద్ధయే
సహస్రనామ పాఠే వినియోగః |
ధ్యానమ్
ఉద్యచ్చన్ద్రసమానదీప్తిమమృతానన్దైకహేతుం శివం
ఓంజుంసఃభువనైకసృష్టిప్రలయోద్భూత్యేకరక్షాకరమ్ |
శ్రీమత్తారదశార్ణమణ్డితతనుం త్ర్యక్షం ద్విబాహుం పరం
శ్రీమృత్యుఞ్జయమీడ్యవిక్రమగుణైః పూర్ణం హృదబ్జే భజే ||
ఓంజుంసఃహౌం మహాదేవో మన్త్రజ్ఞో మానదాయకః |
మానీ మనోరమాఙ్గశ్చ మనస్వీ మానవర్ధనః || ౧||
మాయాకర్తా మల్లరూపో మల్లో మారాన్తకో మునిః |
మహేశ్వరో మహామాన్యో మన్త్రీ మన్త్రిజనప్రియః || ౨||
మారుతో మరుతాం శ్రేష్ఠో మాసికః పక్షికోఽమృతః |
మాతఙ్గకో మత్తచిత్తో మతచిన్మత్తభావనః || ౩||
మానవేష్టప్రదో మేషో మేనకాపతివల్లభః |
మానకాయో మధుస్తేయీ మారయుక్తో జితేన్ద్రియః || ౪||
జయో విజయదో జేతా జయేశో జయవల్లభః |
డామరేశో విరూపాక్షో విశ్వభోక్తా విభావసుః || ౫||
విశ్వేశో విశ్వనాథశ్చ విశ్వసూర్విశ్వనాయకః |
వినేతా వినయీ వాదీ వాన్తదో వాక్ప్రదో వటుః || ౬||
స్థూలః సూక్ష్మోఽచలో లోలో లోలజిహ్వః కరాలకః |
విరాధేయో విరాగీనో విలాసీ లాస్యలాలసః || ౭||
లోలాక్షో లోలధీర్ధర్మీ ధనదో ధనదార్చితః |
ధనీ ధ్యేయోఽప్యధ్యేయశ్చ ధర్మ్యో ధర్మమయో దయః || ౮||
దయావాన్ దేవజనకో దేవసేవ్యో దయాపతిః |
డులిచక్షుర్దరీవాసో దమ్భీ దేవమయాత్మకః || ౯||
కురూపః కీర్తిదః కాన్తః క్లీవోఽక్లీవాత్మకః కుజః |
బుధో విద్యామయః కామీ కామకాలాన్ధకాన్తకః || ౧౦||
జీవో జీవప్రదః శుక్రః శుద్ధః శర్మప్రదోఽనఘః |
శనైశ్చరో వేగగతిర్వాచాలో రాహురవ్యయః || ౧౧||
కేతుః కారాపతిః కాలః సూర్యోఽమితపరాక్రమః |
చన్ద్రో రుద్రపతిః భాస్వాన్ భాగ్యదో భర్గరూపభృత్ || ౧౨||
క్రూరో ధూర్తో వియోగీ చ సఙ్గీ గఙ్గాధరో గజః |
గజాననప్రియో గీతో గానీ స్నానార్చనప్రియః || ౧౩||
పరమః పీవరాఙ్గశ్చ పార్వతీవల్లభో మహాన్ |
పరాత్మకో విరాడ్ధౌమ్యః వానరోఽమితకర్మకృత్ || ౧౪||
చిదానన్దీ చారురూపో గారుడో గరుడప్రియః |
నన్దీశ్వరో నయో నాగో నాగాలఙ్కారమణ్డితః || ౧౫||
నాగహారో మహానాగో గోధరో గోపతిస్తపః |
త్రిలోచనస్త్రిలోకేశస్త్రిమూర్తిస్త్రిపురాన్తకః || ౧౬||
త్రిధామయో లోకమయో లోకైకవ్యసనాపహః |
వ్యసనీ తోషితః శమ్భుస్త్రిధారూపస్త్రివర్ణభాక్ || ౧౭||
త్రిజ్యోతిస్త్రిపురీనాథస్త్రిధాశాన్తస్త్రిధాగతిః |
త్రిధాగుణీ విశ్వకర్తా విశ్వభర్తాఽఽధిపూరుషః || ౧౮||
ఉమేశో వాసుకిర్వీరో వైనతేయో విచారకృత్ |
వివేకాక్షో విశాలాక్షోఽవిధిర్విధిరనుత్తమః || ౧౯||
విద్యానిధిః సరోజాక్షో నిఃస్మరః స్మరనాశనః |
స్మృతిమాన్ స్మృతిదః స్మార్తో బ్రహ్మా బ్రహ్మవిదాం వరః || ౨౦||
బ్రాహ్మవ్రతీ బ్రహ్మచారీ చతురశ్చతురాననః |
చలాచలోఽచలగతిర్వేగీ వీరాధిపో వరః || ౨౧||
సర్వవామః సర్వగతిః సర్వమాన్యః సనాతనః |
సర్వవ్యాపీ సర్వరూపః సాగరశ్చ సమేశ్వరః || ౨౨||
సమనేత్రః సమద్యుతిః సమకాయః సరోవరః |
సరస్వాన్ సత్యవాక్ సత్యః సత్యరూపః సుధీః సుఖీ || ౨౩||
సురాట్ సత్యః సత్యమతీ రుద్రో రౌద్రవపుర్వసుః |
వసుమాన్ వసుధానాథో వసురూపో వసుప్రదః || ౨౪||
ఈశానః సర్వదేవానామీశానః సర్వబోధినామ్ |
ఈశోఽవశేషోఽవయవీ శేషశాయీ శ్రియః పతిః || ౨౫||
ఇన్ద్రశ్చన్ద్రావతంసీ చ చరాచరజగత్స్థితిః |
స్థిరః స్థాణురణుః పీనః పీనవక్షాః పరాత్పరః || ౨౬||
పీనరూపో జటాధారీ జటాజూటసమాకులః |
పశురూపః పశుపతిః పశుజ్ఞానీ పయోనిధిః || ౨౭||
వేద్యో వైద్యో వేదమయో విధిజ్ఞో విధిమాన్ మృడః |
శూలీ శుభఙ్కరః శోభ్యః శుభకర్తా శచీపతిః || ౨౮||
శశాఙ్కధవలః స్వామీ వజ్రీ శఙ్ఖీ గదాధరః |
చతుర్భుజశ్చాష్టభుజః సహస్రభుజమణ్డితః || ౨౯||
స్రువహస్తో దీర్ఘకేశో దీర్ఘో దమ్భవివర్జితః |
దేవో మహోదధిర్దివ్యో దివ్యకీర్తిర్దివాకరః || ౩౦||
ఉగ్రరూప ఉగ్రపతిరుగ్రవక్షాస్తపోమయః |
తపస్వీ జటిలస్తాపీ తాపహా తాపవర్జితః || ౩౧||
హవిర్హరో హయపతిర్హయదో హరిమణ్డితః |
హరివాహీ మహౌజస్కో నిత్యో నిత్యాత్మకోఽనలః || ౩౨||
సమ్మానీ సంసృతిర్హారీ సర్గీ సన్నిధిరన్వయః |
విద్యాధరో విమానీ చ వైమానికవరప్రదః || ౩౩||
వాచస్పతిర్వసాసారో వామాచారీ బలన్ధరః |
వాగ్భవో వాసవో వాయుర్వాసనాబీజమణ్డితః || ౩౪||
వాసీ కోలశ్రృతిర్దక్షో దక్షయజ్ఞవినాశనః |
దాక్షో దౌర్భాగ్యహా దైత్యమర్దనో భోగవర్ధనః || ౩౫||
భోగీ రోగహరో హేయో హారీ హరివిభూషణః |
బహురూపో బహుమతిర్బహువిత్తో విచక్షణః || ౩౬||
నృత్తకృచ్చిత్తసన్తోషో నృత్తగీతవిశారదః |
శరద్వర్ణవిభూషాఢ్యో గలదగ్ధోఽఘనాశనః || ౩౭||
నాగీ నాగమయోఽనన్తోఽనన్తరూపః పినాకభృతః |
నటనో హాటకేశానో వరీయాంశ్చ వివర్ణభృత్ || ౩౮||
ఝాఙ్కారీ టఙ్కహస్తశ్చ పాశీ శార్ఙ్గీ శశిప్రభః |
సహస్రరూపో సమగుః సాధూనామభయప్రదః || ౩౯||
సాధుసేవ్యః సాధుగతిః సేవాఫలప్రదో విభుః |
సుమహా మద్యపో మత్తో మత్తమూర్తిః సుమన్తకః || ౪౦||
కీలీ లీలాకరో లాన్తః భవబన్ధైకమోచనః |
రోచిష్ణుర్విష్ణురచ్యుతశ్చూతనో నూతనో నవః || ౪౧||
న్యగ్రోధరూపో భయదో భయహాఽభీతిధారణః |
ధరణీధరసేవ్యశ్చ ధరాధరసుతాపతిః || ౪౨||
ధరాధరోఽన్ధకరిపుర్విజ్ఞానీ మోహవర్జితః |
స్థాణుకేశో జటీ గ్రామ్యో గ్రామారామో రమాప్రియః || ౪౩||
ప్రియకృత్ ప్రియరూపశ్చ విప్రయోగీ ప్రతాపనః |
ప్రభాకరః ప్రభాదీప్తో మన్యుమాన్ అవనీశ్వరః || ౪౪||
తీక్ష్ణబాహుస్తీక్ష్ణకరస్తీక్ష్ణాంశుస్తీక్ష్ణలోచనః |
తీక్ష్ణచిత్తస్త్రయీరూపస్త్రయీమూర్తిస్త్రయీతనుః || ౪౫||
హవిర్భుగ్ హవిషాం జ్యోతిర్హాలాహలో హలీపతిః |
హవిష్మల్లోచనో హాలామయో హరితరూపభృత్ || ౪౬||
మ్రదిమాఽఽమ్రమయో వృక్షో హుతాశో హుతభుగ్ గుణీ |
గుణజ్ఞో గరుడో గానతత్పరో విక్రమీ క్రమీ || ౪౭||
క్రమేశ్వరః క్రమకరః క్రమికృత్ క్లాన్తమానసః |
మహాతేజా మహామారో మోహితో మోహవల్లభః || ౪౮||
మహస్వీ త్రిదశో బాలో బాలాపతిరఘాపహః |
బాల్యో రిపుహరో హాహీ గోవిర్గవిమతోఽగుణః || ౪౯||
సగుణో విత్తరాడ్ వీర్యో విరోచనో విభావసుః |
మాలామయో మాధవశ్చ వికర్తనో వికత్థనః || ౫౦||
మానకృన్ముక్తిదోఽతుల్యో ముఖ్యః శత్రుభయఙ్కరః |
హిరణ్యరేతాః సుభగః సతీనాథః సిరాపతిః || ౫౧||
మేఢ్రీ మైనాకభగినీపతిరుత్తమరూపభృత్ |
ఆదిత్యో దితిజేశానో దితిపుత్రక్షయఙ్కరః || ౫౨||
వసుదేవో మహాభాగ్యో విశ్వావసుర్వసుప్రియః |
సముద్రోఽమితతేజాశ్చ ఖగేన్ద్రో విశిఖీ శిఖీ || ౫౩||
గరుత్మాన్ వజ్రహస్తశ్చ పౌలోమీనాథ ఈశ్వరః |
యజ్ఞపేయో వాజపేయః శతక్రతుః శతాననః || ౫౪||
ప్రతిష్ఠస్తీవ్రవిస్రమ్భీ గమ్భీరో భావవర్ధనః |
గాయిష్ఠో మధురాలాపో మధుమత్తశ్చ మాధవః || ౫౫||
మాయాత్మా భోగినాం త్రాతా నాకినామిష్టదాయకః |
నాకీన్ద్రో జనకో జన్యః స్తమ్భనో రమ్భనాశనః || ౫౬||
శఙ్కర ఈశ్వర ఈశః శర్వరీపతిశేఖరః |
లిఙ్గాధ్యక్షః సురాధ్యక్షో వేదాధ్యక్షో విచారకః || ౫౭||
భర్గోఽనర్ఘ్యో నరేశానో నరవాహనసేవితః |
చతురో భవితా భావీ భావదో భవభీతిహా || ౫౮||
భూతేశో మహితో రామో విరామో రాత్రివల్లభః |
మఙ్గలో ధరణీపుత్రో ధన్యో బుద్ధివివర్ధనః || ౫౯||
జయీ జీవేశ్వరో జారో జాఠరో జహ్నుతాపనః |
జహ్నుకన్యాధరః కల్పో వత్సరో మాసరూపధృత్ || ౬౦||
ఋతురృభూసుతాధ్యక్షో విహారీ విహగాధిపః |
శుక్లామ్బరో నీలకణ్ఠః శుక్లో భృగుసుతో భగః || ౬౧||
శాన్తః శివప్రదోఽభేద్యోఽభేదకృచ్ఛాన్తకృత్ పతిః |
నాథో దాన్తో భిక్షురూపీ దాతృశ్రేష్ఠో విశామ్పతిః || ౬౨||
కుమారః క్రోధనః క్రోధీ విరోధీ విగ్రహీ రసః |
నీరసః సరసః సిద్ధో వృషణీ వృషఘాతనః || ౬౩||
పఞ్చాస్యః షణ్ముఖశ్చైవ విముఖః సుముఖీప్రియః |
దుర్ముఖో దుర్జయో దుఃఖీ సుఖీ సుఖవిలాసదః || ౬౪||
పాత్రీ పౌత్రీ పవిత్రశ్చ భూతాత్మా పూతనాన్తకః |
అక్షరం పరమం తత్వం బలవాన్ బలఘాతనః || ౬౫||
భల్లీ భౌలిర్భవాభావో భావాభావవిమోచనః |
నారాయణో ముక్తకేశో దిగ్దేవో ధర్మనాయకః || ౬౬||
కారామోక్షప్రదోఽజేయో మహాఙ్గః సామగాయనః |
తత్సఙ్గమో నామకారీ చారీ స్మరనిసూదనః || ౬౭||
కృష్ణః కృష్ణామ్బరః స్తుత్యస్తారావర్ణస్త్రపాకులః |
త్రపావాన్ దుర్గతిత్రాతా దుర్గమో దుర్గఘాతనః || ౬౮||
మహాపాదో విపాదశ్చ విపదం నాశకో నరః |
మహాబాహుర్మహోరస్కో మహానన్దప్రదాయకః || ౬౯||
మహానేత్రో మహాదాతా నానాశాస్త్రవిచక్షణః |
మహామూర్ధా మహాదన్తో మహాకర్ణో మహోరగః || ౭౦||
మహాచక్షుర్మహానాసో మహాగ్రీవో దిగాలయః |
దిగ్వాసా దితిజేశానో ముణ్డీ ముణ్డాక్షసూత్ర భృత్ || ౭౧||
శ్మశాననిలయోఽరాగీ మహాకటిరనూతనః |
పురాణపురుషోఽపారః పరమాత్మా మహాకరః || ౭౨||
మహాలస్యో మహాకేశో మహోష్ఠో మోహనో విరాట్ |
మహాముఖో మహాజఙ్ఘో మణ్డలీ కుణ్డలీ నటః || ౭౩||
అసపత్నః పత్రకరః పాత్రహస్తశ్చ పాటవః |
లాలసః సాలసః సాలః కల్పవృక్షశ్చ కమ్పితః || ౭౪||
కమ్పహా కల్పనాహారీ మహాకేతుః కఠోరకః |
అనలః పవనః పాఠః పీఠస్థః పీఠరూపకః || ౭౫||
పాటీనః కులిశీ పీనో మేరుధామా మహాగుణీ |
మహాతూణీరసంయుక్తో దేవదానవదర్పహా || ౭౬||
అథర్వశీర్షః సోమ్యాస్యః ఋక్సహస్రామితేక్షణః |
యజుఃసామముఖో గుహ్యో యజుర్వేదవిచక్షణః || ౭౭||
యాజ్ఞికో యజ్ఞరూపశ్చ యజ్ఞజ్ఞో ధరణీపతిః |
జఙ్గమీ భఙ్గదో భాషాదక్షోఽభిగమదర్శనః || ౭౮||
అగమ్యః సుగమః ఖర్వః ఖేటీ ఖట్వాననః నయః |
అమోఘార్థః సిన్ధుపతిః సైన్ధవః సానుమధ్యగః || ౭౯||
ప్రతాపీ ప్రజయీ ప్రాతర్మధ్యాహ్నసాయమధ్వరః |
త్రికాలజ్ఞః సుగణకః పుష్కరస్థః పరోపకృత్ || ౮౦||
ఉపకర్తాపహర్తా చ ఘృణీ రణజయప్రదః |
ధర్మీ చర్మామ్బరశ్చారురూపశ్చారువిశోషణః || ౮౧||
నక్తఞ్చరఃకాలవశీ వశీ వశివరోఽవశః |
వశ్యో వశ్యకరో భస్మశాయీ భస్మవిలేపనః || ౮౨||
భస్మాఙ్గీ మలినాఙ్గశ్చ మాలామణ్డితమూర్ధజః |
గణకార్యః కులాచారః సర్వాచారః సఖా సమః || ౮౩||
సుకురః గోత్రభిద్ గోప్తా భీమరూపో భయానకః |
అరుణశ్చైకచిన్త్యశ్చ త్రిశఙ్కుః శఙ్కుధారణః || ౮౪||
ఆశ్రమీ బ్రాహ్మణో వజ్రీ క్షత్రియః కార్యహేతుకః |
వైశ్యః శూద్రః కపోతస్థః త్వష్టా తుష్టో రుషాకులః || ౮౫||
రోగీ రోగాపహః శూరః కపిలః కపినాయకః |
పినాకీ చాష్టమూర్తిశ్చ క్షితిమాన్ ధృతిమాంస్తథా || ౮౬||
జలమూర్తిర్వాయుమూర్తిర్హుతాశః సోమమూర్తిమాన్ |
సూర్యదేవో యజమాన ఆకాశః పరమేశ్వరః || ౮౭||
భవహా భవమూర్తిశ్చ భూతాత్మా భూతభావనః |
భవః శర్వస్తథా రుద్రః పశునాథశ్చ శఙ్కరః || ౮౮||
గిరిజో గిరిజానాథో గిరీన్ద్రశ్చ మహేశ్వరః |
గిరీశః ఖణ్డహస్తశ్చ మహానుగ్రో గణేశ్వరః || ౮౯||
భీమః కపర్దీ భీతిజ్ఞః ఖణ్డపశ్చణ్డవిక్రమః |
ఖడ్గభృత్ ఖణ్డపరశుః కృత్తివాసా విషాపహః || ౯౦||
కఙ్కాలః కలనాకారః శ్రీకణ్ఠో నీలలోహితః |
గణేశ్వరో గుణీ నన్దీ ధర్మరాజో దురన్తకః || ౯౧||
భృఙ్గిరీటీ రసాసారో దయాలూ రూపమణ్డితః |
అమృతః కాలరుద్రశ్చ కాలాగ్నిః శశిశేఖరః || ౯౨||
సద్యోజాతః సువర్ణముఞ్జమేఖలీ దుర్నిమిత్తహృత్ |
దుఃస్వప్నహృత్ ప్రసహనో గుణినాదప్రతిష్ఠితః || ౯౩||
శుక్లస్త్రిశుక్లః సమ్పన్నః శుచిర్భూతనిషేవితః |
యజ్ఞరూపో యజ్ఞముఖో యజమానేష్టదః శుచిః || ౯౪||
ధృతిమాన్ మతిమాన్ దక్షో దక్షయజ్ఞవిఘాతకః |
నాగహారీ భస్మధారీ భూతిభూషితవిగ్రహః || ౯౫||
కపాలీ కుణ్డలీ భర్గః భక్తార్తిభఞ్జనో విభుః |
వృషధ్వజో వృషారూఢో ధర్మవృషవివర్ధకః || ౯౬||
మహాబలః సర్వతీర్థః సర్వలక్షణలక్షితః |
సహస్రబాహుః సర్వాఙ్గః శరణ్యః సర్వలోకకృత్ || ౯౭||
పవిత్రస్త్రికకున్మన్త్రః కనిష్ఠః కృష్ణపిఙ్గలః |
బ్రహ్మదణ్డవినిర్మాతా శతఘ్నీపాశశక్తిమాన్ || ౯౮||
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణ || ౯౯||
దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృత్ |
గుహప్రియో గణసేవ్యః పవిత్రః సర్వపావనః || ౧౦౦||
లలాటాక్షో విశ్వదేవో దమనః శ్వేతపిఙ్గలః |
విముక్తిర్ముక్తితేజస్కో భక్తానాం పరమా గతిః || ౧౦౧||
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః |
కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రయః || ౧౦౨||
నాథపూజ్యః సిద్ధనృత్యో నవనాథసమర్చితః |
కపర్దీ కల్పకృద్ రుద్రః సుమనా ధర్మవత్సలః || ౧౦౩||
వృషాకపిః కల్పకర్తా నియతాత్మా నిరాకులః |
నీలకణ్ఠో ధనాధ్యక్షో నాథః ప్రమథనాయకః || ౧౦౪||
అనాదిరన్తరహితో భూతిదో భూతివిగ్రహః |
సేనాకల్పో మహాకల్పో యోగో యుగకరో హరిః || ౧౦౫||
యుగరూపో మహారూపో మహాగీతో మహాగుణః |
విసర్గో లిఙ్గరూపశ్చ పవిత్రః పాపనాశనః || ౧౦౬||
ఈడ్యో మహేశ్వరః శమ్భుర్దేవసింహో నరర్షభః |
విబుధోఽగ్రవరః సూక్ష్మః సర్వదేవస్తపోమయః || ౧౦౭||
సుయుక్తః శోభనో వజ్రీ దేవానాం ప్రభవోఽవ్యయః |
గుహః కాన్తో నిజసర్గః పవిత్రః సర్వపావనః || ౧౦౮||
శృఙ్గీ శృఙ్గప్రియో బభ్రూ రాజరాజో నిరామయః |
దేవాసురగణాధ్యక్షో నియమేన్ద్రియవర్ధనః || ౧౦౯||
త్రిపురాన్తకః శ్రీకణ్ఠస్త్రినేత్రః పఞ్చవక్త్రకః |
కాలహృత్ కేవలాత్మా చ ఋగ్యజుఃసామవేదవాన్ || ౧౧౦||
ఈశానః సర్వభూతామీశ్వరః సర్వరక్షసామ్ |
బ్రహ్మాధిపతిర్బ్రహ్మపతిర్బ్రహ్మణోఽధిపతిస్తథా || ౧౧౧||
బ్రహ్మా శివః సదానన్దీ సదానన్తః సదాశివః |
మేఅస్తురూపశ్చార్వఙ్గో గాయత్రీరూపధారణః || ౧౧౨||
అఘోరేభ్యోఽథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యశ్చ |
సర్వతః శర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః || ౧౧౩||
వామదేవస్తథా జ్యేష్ఠః శ్రేష్ఠః కాలః కరాలకః |
మహాకాలో భైరవేశో వేశీ కలవికరణః || ౧౧౪||
బలవికరణో బాలో బలప్రమథనస్తథా |
సర్వభూతాదిదమనో దేవదేవో మనోన్మనః || ౧౧౫||
సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమః |
భవే భవే నాతిభవే భజస్వ మాం భవోద్భవః || ౧౧౬||
భావనో భవనో భావ్యో బలకారీ పరం జ్ఞానం పరాత్పరః || ౧౧౭||
పారావారః పలాశీ చ మాంసాశీ వైష్ణవోత్తమః |
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌః దేవో ఓంశ్రీంహౌం భైరవోత్తమః || ౧౧౮||
ఓంహ్రాం నమః శివాయేతి మన్త్రో వటుర్వరాయుధః |
ఓంహ్రీం సదాశివః ఓంహ్రీం ఆపదుద్ధారణో మనుః || ౧౧౯||
ఓంహ్రీం మహాకరాలాస్యః ఓంహ్రీం బటుకభైరవః |
భగవాంస్త్ర్యమ్బక ఓంహ్రీం ఓంహ్రీం చన్ద్రార్ధశేఖరః || ౧౨౦||
ఓంహ్రీం సఞ్జటిలో ధూమ్రో ఓంహ్రీం త్రిపురఘాతనః |
హ్రాంహ్రీంహ్రుం హరివామాఙ్గ ఓంహ్రీంహ్రూంహ్రీం త్రిలోచనః || ౧౨౧||
ఓం వేదరూపో వేదజ్ఞ ఋగ్యజుఃసామమూర్తిమాన్ |
రుద్రో ఘోరరవోఽఘోరో ఓం క్ష్మ్యూం అఘోరభైరవః || ౧౨౨||
ఓంజుంసః పీయుషసక్తోఽమృతాధ్యక్షోఽమృతాలసః |
ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ || ౧౨౩||
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ |
ఓంహౌంజుంసః ఓంభూర్భువః స్వః ఓంజుంసః మృత్యుఞ్జయః || ౧౨౪||
ఇదం నామ్నాం సహస్రం తు రహస్యం పరమాద్భుతమ్ |
సర్వస్వం నాకినాం దేవి జన్తూనాం భువి కా కథా || ౧౨౫||
తవ భక్త్యా మయాఖ్యాతం త్రిషు లోకేషు దుర్లభమ్ |
గోప్యం సహస్రనామేదం సాక్షాదమృతరూపకమ్ || ౧౨౬||
యః పఠేత్ పాఠయేద్వాపి శ్రావయేచ్ఛృణుయాత్ తథా |
మృత్యుఞ్జస్య దేవస్య ఫలం తస్య శివే శ్రృణు || ౧౨౭||
లక్ష్మ్యా కృష్ణో ధియా జీవో ప్రతాపేన దివాకరః |
తేజసా వహ్నిదేవస్తు కవిత్వే చైవ భార్గవః || ౧౨౮||
శౌర్యేణ హరిసఙ్కాశో నీత్యా ద్రుహిణసన్నిభః |
ఈశ్వరత్వేన దేవేశి మత్సమః కిమతః పరమ్ || ౧౨౯||
యః పఠేదర్ధరాత్రే చ సాధకో ధైర్యసంయుతః |
పఠేత్ సహస్రనామేదం సిద్ధిమాప్నోతి సాధకః || ౧౩౦||
చతుష్పథే చైకలిఙ్గే మరుదేశే వనేఽజనే |
శ్మశానే ప్రాన్తరే దుర్గే పాఠాత్ సిద్ధిర్న సంశయః || ౧౩౧||
నౌకాయాం చౌరసఙ్ఘే చ సఙ్కటే ప్రాణసంక్షయే |
యత్ర యత్ర భయే ప్రాప్తే విషవహ్నిభయాదిషు || ౧౩౨||
పఠేత్ సహస్రనామాశు ముచ్యతే నాత్ర సంశయః |
భౌమావస్యాం నిశీథే చ గత్వా ప్రేతాలయం సుధీః || ౧౩౩||
పఠిత్వా స భవేద్ దేవి సాక్షాదిన్ద్రోఽర్చితః సురైః |
శనౌ దర్శదినే దేవి నిశాయాం సరితస్తటే || ౧౩౪||
పఠేన్నామసహస్రం వై జపేదష్టోత్తరం శతమ్ |
సుదర్శనో భవేదాశు మృత్యుఞ్జయప్రసాదతః || ౧౩౫||
దిగమ్బరో ముక్తకేశః సాధకో దశధా పఠేత్ |
ఇహ లోకే భవేద్రాజా పరే ముక్తిర్భవిష్యతి || ౧౩౬||
ఇదం రహస్యం పరమం భక్త్యా తవ మయోదితమ్ |
మన్త్రగర్భం మనుమయం న చాఖ్యేయం దురాత్మనే || ౧౩౭||
నో దద్యాత్ పరశిష్యేభ్యః పుత్రేభ్యోఽపి విశేషతః |
రహస్యం మమ సర్వస్వం గోప్యం గుప్తతరం కలౌ || ౧౩౮||
షణ్ముఖస్యాపి నో వాచ్యం గోపనీయం తథాత్మనః |
దుర్జనాద్ రక్షణీయం చ పఠనీయమహర్నిశమ్ || ౧౩౯||
శ్రోతవ్యం సాధకముఖాద్రక్షణీయం స్వపుత్రవత్ |

|| ఇతి శ్రీరుద్రయామలే తన్త్రే శ్రీదేవీరహస్యే
మృత్యుఞ్జయసహస్రనామం సమ్పూర్ణమ్ ||






Saturday, June 2, 2012

Rudra Kavacham

రుద్రకవచమ్ ( స్కందపురాణ )

        || అథ శ్రీ రుద్రకవచమ్ ||
ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య,
దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా
హ్రామ్ బీజమ్ శ్రీమ్ శక్తిః హ్రీమ్ కీలకమ్;
మమ మనసోభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ||

హ్రామిత్యాదిషడ్బీజైః షడంగన్యాసః ||

          || ధ్యానమ్ ||
శాంతమ్ పద్మాసనస్థమ్ శశిధరమకుటమ్ పంచవక్త్రమ్ త్రినేత్రమ్
శూలమ్ వజ్రంచ ఖడ్గమ్ పరశుమభయదమ్ దక్షభాగే మహన్తమ్ |
నాగమ్ పాశమ్ చ ఘంటామ్ ప్రళయ హుతవహమ్ సాంకుశమ్ వామభాగే
 నానాలంకారయుక్తమ్ స్ఫటికమణినిభమ్ పార్వతీశమ్ నమామి ||

          || దూర్వాస ఉవాచ ||
ప్రణమ్య శిరసా దేవమ్ స్వయంభు పరమేశ్వరమ్ |
ఏకమ్ సర్వగతమ్ దేవమ్ సర్వదేవమయమ్ విభుమ్ |
రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే |
అహోరాత్రమయమ్ దేవమ్ రక్షార్థమ్ నిర్మితమ్ పురా ||

అథ రుద్ర కవచమ్
రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌహరస్తథా |
శిరోమే ఈశ్వరః పాతు లలాటమ్ నీలలోహితః ||

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖమ్ పాతు మహేశ్వరః |
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయామ్ సదాశివః ||

వాగీశః పాతు మే జిహ్వామ్ ఓష్ఠౌ పాత్వంబికాపతిః |
శ్రీకణ్ఠః పాతు మే గ్రీవామ్ బాహో చైవ పినాకధృత్ ||

హృదయమ్ మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్సనాన్తరమ్ |
నాభిమ్ కటిమ్ చ వక్షశ్చ పాతు సర్వమ్ ఉమాపతిః ||

బాహుమధ్యాన్తరమ్ చైవ సూక్ష్మ రూపస్సదాశివః |
స్వరంరక్షతు మేశ్వరో గాత్రాణి చ యథా క్రమమ్ ||

వజ్రమ్ చ శక్తిదమ్ చైవ పాశాంకుశధరమ్ తథా |
గణ్డశూలధరాన్నిత్యమ్ రక్షతు త్రిదశేశ్వరః ||

ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే|
సంధ్యాయామ్ రాజభవనే విరూపాక్షస్తు పాతు మామ్ ||

శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే |
నిర్మనుష్యే సమే మార్గే పాహి మామ్ వృషభధ్వజ ||

ఫలశృతిః-
ఇత్యేతద్ద్రుద్రకవచమ్ పవిత్రమ్ పాపనాశనమ్ |
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితమ్ |
మమాఖ్యాతమ్ సమాసేన నభయమ్ తేనవిద్యతే |
ప్రాప్నోతి పరమ ఆరోగ్యమ్ పుణ్యమాయుష్యవర్ధనమ్
విద్యార్థీ లభతే విద్యామ్ ధనార్థీ లభతే ధనమ్ |
కన్యార్థీ లభతే కన్యామ్ నభయ విన్దతే క్వచిత్ |
అపుత్రో లభతే పుత్రమ్ మోక్షార్థీ మోక్ష మాప్నుయాత్ |
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ |
త్రాహిమామ్ పార్వతీనాథ త్రాహిమామ్ త్రిపురంతక
పాశమ్ ఖట్వాంగ దివ్యాస్త్రమ్ త్రిశూలమ్ రుద్రమేవచ |
నమస్కరోమి దేవేశ త్రాహిమామ్ జగదీశ్వర |
శత్రు మధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాన్తరే |
గమనేగమనే చైవ త్రాహిమామ్ భక్తవత్సల |
త్వమ్ చిత్వమాదితశ్చైవ త్వమ్ బుద్ధిస్త్వమ్ పరాయణమ్ |
కర్మణామనసా చైవ త్వంబుద్ధిశ్చ యథా సదా |
సర్వ జ్వర భయమ్ ఛిన్ది సర్వ శత్రూన్నివక్త్యాయ |
సర్వ వ్యాధినివారణమ్ రుద్రలోకమ్ సగచ్ఛతి
రుద్రలోకమ్ సగచ్ఛత్యోన్నమః ||

|| ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తమ్ రుద్రకవచమ్ సంపూర్ణమ్ ||




Monday, May 28, 2012

Dakshinamurthi Navaratna malika stotram

దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్


|| శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్ ||

మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం
   ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ |
మన్దస్మితం మధురవేషముదారమాద్యం
   తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ || ౧||

శాన్తం శారదచన్ద్రకాన్తిధవళం చన్ద్రాభిరమాననం
   చన్ద్రార్కోపమకాన్తికుణ్డలధరం చన్ద్రావదాతాంశుకమ్ |
వీణాపుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరై
   ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్ || ౨||

కర్పూరపాత్రమరవిన్దదళాయతాక్షం
   కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ |
చన్ద్రార్ధశేఖరమనన్తగుణాభిరామ
   మిన్ద్రాదిసేవ్యపదపఙ్కజమీశమీడే || ౩||

ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థం
   ముద్రోల్లసద్బాహుముదారకాయమ్ |
సద్రోహిణీనాథకళావతంసం
   భద్రోదధిం కఞ్చన చిన్తయామః || ౪||

ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాఙ్గరాగప్రభం
   బాలం మౌఞ్జిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితమ్ |
పిఙ్గాక్షం మృగశావకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతిమ్
   భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ || ౫||

శ్రీకాన్తద్రుహిణోపమన్యు తపన స్కన్దేన్ద్రనన్ద్యాదయః
   ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతాగౌరవమ్ |
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మన్దస్మితాలఙ్కృతం
   చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే || ౬||

కపర్దినం చన్ద్రకళావతంసం
   త్రిణేత్రమిన్దుపతిమాననోజ్వలమ్ |
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర
   పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ || ౭||

వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం
   శ్యామాముత్పలధారిణీ శశినిభాంచాలోకయన్తం శివమ్ |
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం
   ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే || ౮||

వటతరునికటనివాసం పటుతరవిజ్ఞానముద్రితకరాబ్జమ్ |
కఞ్చనదేశికమాద్యం కైవల్యానన్దకన్దళం వన్దే || ౯||

ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సంపూర్ణమ్

Followers