Search Stotra Ratnakaram

Saturday, June 18, 2011

Vighneshvara astottara shatanaama stotram

.. శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం ..

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః .
స్కందాగ్రజోవ్యయః పూతో దక్షోధ్యక్షో ద్విజప్రియః .. 1..

అగ్నిగర్వచ్ఛిద  ఇంద్రశ్రీప్రదః .
వాణీప్రదో అవ్యయః సర్వసిద్ధిప్రదశ్శర్వతనో శర్వరీప్రియః .. 2..

సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః .
శుద్ధబుద్ధి ప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః .. 3..

ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః .
ఏకదంతశ్ఛతుర్బాహుశ్ఛతురశ్శక్తిసంయుతః .. 4..
లంబోదరశ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః .
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః .. 5..

పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః .
అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితః పదాంబుజః .. 6..

బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతిః .
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ .. 7..

శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః .
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః .. 8..

చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః .
అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః .. 9..

శాంతః కైవల్యసుఖదస్సచ్చిదానంద విగ్రహః .
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః ..10..

ప్రమత్తదైత్యభయదః శ్రీకంథో విబుధేశ్వరః .
రామార్చితోవిధిర్నాగరాజయజ్ఞోపవీతకః ..11..

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః .
స్థూలతుండోగ్రణీ ధీరో వాగీశస్సిద్ధిదాయకః .. 12..

దూర్వాబిల్వప్రియోఽవ్యక్తమూర్తిరద్భుతమూర్తిమాన్ .
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః .. 13..

స్వలావణ్యసుధాసారో జితమన్మథవిగ్రహః .
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః ..14..

హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః .
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం .. 15..

తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముత్యతః .
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకం ..16..

దూర్వాదలైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః .
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ..

0 comments:

Post a Comment

Followers